ఉమెన్స్ డే స్సెషల్‌ ట్రీట్‌ ఇచ్చిన ఈషా రెబ్బా.. చూసుకున్నోడికి చూసుకున్నంత

Published : Mar 09, 2021, 09:21 AM IST

తెలుగు హాట్‌ భామ ఈషా రెబ్బా ఫ్యాన్స్ కి ఉమెన్స్ డే ట్రీట్‌ ఇచ్చింది. అందరికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసింది. అయితే ఈ సందర్భంగా ఆమె పంచుకున్న ఫోటోలు మాత్రం ఫ్యాన్స్ ని మైమరపిస్తున్నాయి. చూసుకున్నోడికి చూసుకున్నంత అనేలా ఉన్నాయి.  

PREV
18
ఉమెన్స్ డే స్సెషల్‌ ట్రీట్‌ ఇచ్చిన ఈషా రెబ్బా.. చూసుకున్నోడికి చూసుకున్నంత
ఈషా రెబ్బా హాట్‌ ఫోటోలతో నెటిజన్లకి నిత్యం ఫిదా చేస్తూనే ఉంది. తాజాగా టైట్‌ జీన్స్, టాప్‌ వేసుకుని స్టయిల్‌గా కూర్చుంది ఈషా.

28
కూల్‌ గ్లాసెస్‌ ధరించి ఫోటోలకు పోజిచ్చింది. అయితే ఇక్కడే అసలు మజా ఉంది. ఈషా తన నడుమందాలను ఈ సారి బ్యాక్‌ నుంచి చూపించింది.

38
టాప్‌ కాస్త పైకి లేవడంతో ఈషా బ్యాక్‌ నడుమందాలు నెటిజన్లని మెస్మరైజ్‌ చేస్తున్నాయి. తాజాగా ఈ ఫోటోలు వైరల్‌ అవుతున్నాయి.

48
ఇక ఈషా రెబ్బా అసలైన ఉమెన్స్ డేకి నిదర్శనం. ఎందుకంటే ఈ అమ్మడు ఎలాంటి బ్యాక్‌ గ్రౌండ్‌ లేకుండా సినీరంగంలోకి ఎంట్రీ ఇచ్చి రాణిస్తుంది.

58
సహజంగా తెలుగమ్మాయిలకు చిన్న చూపు ఉంటుందనే ప్రచారం జరుగుతుంటుంది. కానీ దాన్ని అదిగమిస్తూ రాణిస్తుంది ఈషా.

68
మహిళా సాధికారితకు అసలైన నిర్వచనంలా నిలుస్తుందని చెప్పొచ్చు. తనకు పెద్ద హీరోలతో అవకాశాలు రాకపోయినా, వచ్చిన ప్రతి ఛాన్స్ ని సద్వినియోగం చేసుకుంటుంది.

78
అయితే తెలుగమ్మాయి అనే చిన్న చూపుని మాత్రం తాను ఇప్పటికీ ఫేస్‌ చేస్తున్నట్టు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిందీ హాట్‌ బేబీ.

88
తాను గ్లామరస్‌ పాత్రలు చేసేందుకు సిద్ధమే అని చెప్పింది. చేయాల్సి వస్తే, పాత్రకి ప్రయారిటీ ఉంటే అందాలు ఆరబోస్తానని తేల్చి చెప్పింది. కానీ మేకర్సే ఈషా అందాలను చూపించేందుకు అంతగా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం ఈషా తెలుగులో `మోస్ల్ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌`తోపాటు ఓ తమిళ చిత్రంలో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories