అలాగే అవకాశాలు ఇవ్వడం లేదని అర్థనగ్న ప్రదర్శన చేయడం నేషనల్ వైడ్ న్యూస్ అయ్యింది. అప్పటి నుండి తనకు నచ్చని వాళ్ళను సోషల్ మీడియాలో తిడుతూ, నచ్చిన వాళ్ళను పొగుడుతూ గడిపేస్తూ ఉంటుంది. అలాగే హాట్ ఫోటోస్ షేర్ చేయడం, నెటిజెన్స్ అభిప్రాయాలు అడగడం ఆమెకు ఇష్టమైన వ్యవహారం.