వరుస చిత్రాల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రకుల్ ప్రీత్.. ‘కట్ పుట్లీ’తో వస్తోంది. ఇవేగాకా హిందీ, తమిళ భాషల్లో రూపుదిద్దుకుంటున్న మరో ఐదారు చిత్రాల్లోనూ రకుల్ నటిస్తూ బిజీగా ఉంది. తన లైనప్ లో ‘డాక్టర్ జీ’, ‘థ్యాంక్ గాడ్’, ‘అయాలాన్’, ‘ఛత్రివాలి’,‘ఇండియన్ 2’, ‘31 అక్టోబర్ లేడీస్ నైట్’ చిత్రాలున్నాయి.