ఈ సందర్భంగా స్టార్ హీరోయిన్లు అంతా తమకు కాస్టింగ్ కౌచ్ అసలు ఎదురు కాలేదని, అసలు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదని చెబుతారు. అవకాశాలు రాని మాత్రమే కాస్టింగ్ కౌచ్ గురించి మాట్లాడతారని చెప్పింది. అయితే కాస్టింగ్ కౌచ్ ఎదురైనప్పుడు ఎలా రియాక్ట్ అవ్వలో అది ఆ వ్యక్తి పర్సనల్ చాయిస్‌ను బట్టి ఉంటుందని చెప్పింది ప్రగతి.