మలయాళ స్టార్ హీరో దిలీప్, హీరోయిన్ మంజు వారియర్‌లు 1998 అక్టోబర్ 20న ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అయితే 16 ఏళ్లు కలిసున్న తరువాత దిలీప్ మరో హీరోయిన్‌తో సన్నిహితంగా ఉండటంతో 2015 జనవరిలో వీరు విడాకులు తీసుకున్నారు. ఆ తరువాత తిరిగి యాక్టింగ్ కెరీర్ ప్రారంభించిన మంజు, ఒంటరిగానే ఉంటుంది.