శ్రీముఖి భారీ పరువాలతో నెట్టింట కల్లోలం.. బాపు బొమ్మలా ముస్తాబై సండే ట్రీట్‌ ఇచ్చిన హాట్‌ యాంకర్‌..

Published : Apr 09, 2023, 02:45 PM ISTUpdated : Apr 09, 2023, 03:40 PM IST

హాట్‌ యాంకర్‌ శ్రీముఖి హాట్‌ డోస్‌ పెంచి సోషల్‌ మీడియాలో సునామీ సృష్టిస్తుంది. మొన్నటి వరకు బోల్డ్ పోజులతో రెచ్చిపోయిన ఈ బ్యూటీ ఇప్పుడు ట్రెడిషనల్‌ లుక్‌లోకి టర్న్ తీసుకుంది. ఆదివారం పూట అదిరిపోయే ట్రీట్‌ ఇచ్చింది. 

PREV
111
శ్రీముఖి భారీ పరువాలతో నెట్టింట కల్లోలం.. బాపు బొమ్మలా ముస్తాబై  సండే ట్రీట్‌ ఇచ్చిన హాట్‌ యాంకర్‌..

మోస్ట్ సెక్సీయెస్ట్ యాంకర్‌గా టర్న్ తీసుకున్న శ్రీముఖి(Sreemukhi) తాజాగా సండే ట్రీట్‌ ఇచ్చింది. భారీ పరువాలతో రెచ్చిపోయింది. డ్రెస్‌ ట్రెడిషనల్‌గానే ఉన్నా, ఆమె పోజులు మాత్రం థర్మామీటర్‌ పగిలిపోయేంత హాట్‌గా ఉండటం విశేషం. ప్రస్తుతం ఈ బ్యూటీ ఫోటోలు సోషల్‌ మీడియాని ఉలిక్కిపాటుకి గురి చేసేలా ఉన్నాయి.

211

శ్రీముఖి తాజాగా పంచుకున్న ఫోటోల్లో ఆమె యాష్‌ కలర్‌ లెహంగా, బ్లాక్‌ బ్లౌజ్‌ ధరించింది. డిజైనింగ్‌ వేర్‌ అయిన డ్రెసులో నిండుగా ఉంది. మెడలో హారం, నుదుటిపై పాపిట బిల్ల ధరించి అదిరిపోయే పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ బ్యూటీ లేటెస్ట్ ఫోటోలను ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకోగా, అవి నెటిజన్లకి విజువల్‌ ట్రీట్‌ ఇస్తున్నాయి. 
 

311

శ్రీముఖి ఈ సందర్భంగా తన అభిమానులు సండే విషెస్‌ తెలిపింది. దీనికి నెటిజన్లు రియాక్ట్ అవుతూ, ఇంత అందం నేనేక్కడా చూడలేదని, ట్రెడిషనల్‌గానూ మంత్రముగ్దుల్ని చేసే అందం శ్రీముఖి ది అని, ఈ సండే కుర్రాళ్లకి పండగే అని కామెంట్లు చేస్తున్నారు. రాను రాను యంగ్‌ గా అవుతున్నావని, అన్నం తింటున్నావా అందం తింటున్నావా అంటూపోస్టులు పెడుతున్నారు. నెట్టింట రచ్చ చేస్తున్నారు కుర్రాళ్లు. 

411

బొద్దు యాంకర్‌ శ్రీముఖి కాస్త ఇప్పుడు నాజుకుగా మారుతుంది. మరింత అందంగా, మరింత హాట్‌గా మారిపోతుంది. దీనికితోడు ఈ భామ హాట్‌ డోస్‌ పెంచుతూ షాక్‌ల మీద షాకిలిస్తుంది. బౌండరీలు బ్రేక్‌ చేసేంత హాట్‌ షో చేస్తూ అలరిస్తుంది. సోషల్‌ మీడియాలో హాట్‌ టాపిక్‌ అవుతుంది. 

511

శ్రీముఖి టీవీ షోస్‌లతో బిజీగా ఉంది. ప్రస్తుతం ఆమె ఆదివారం స్టార్‌ మాలో ప్రసారం కాబోయే `స్టార్‌ మా పరివార్‌`కి యాంకరింగ్‌ చేస్తుంది. దీనికి ఇప్పుడు విశేష ఆదరణ దక్కుతుంది. ఇందులో శ్రీముఖి అందంతోపాటు అద్భుతమైన యాంకరింగ్‌తోనూ అలరిస్తుంది. ఆకట్టుకుంటుంది. 
 

611

ఇదే కాదు అందులోనే బిగ్‌ బాస్‌ మాజీ కంటెస్టెంట్లు కలిసి జంటలుగా ఏర్పడి `బీబీ జోడీ`లో డాన్సులు చేస్తూ ఆకట్టుకుంటున్నారు. దీనికి కూడా శ్రీముఖి యాంకర్‌గా వ్యవహరిస్తుంది. అలాగే మిస్టర్‌ అండ్‌ మిసెస్‌, సారంగ ధరియా వంటి షోలకు యాంకరింగ్‌ చేస్తూ అలరిస్తుంది. మొన్నటి వరకు డాన్సు ఐకాన్‌కి జడ్జ్ గా చేసిన విషయం తెలిసిందే. 
 

711

బుల్లితెర రాములమ్మగా పాపులర్‌ అయిన శ్రీముఖి సినిమాల్లోనూ నటిస్తుంది. సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటుంది. ఆ మధ్య `మ్యాస్ట్రో` చిత్రంలో కామెడీ తరహా పాత్రలో మెరిసింది. మెప్పించింది. ఇప్పుడు చిరంజీవితో `భోళాశంకర్‌` చిత్రంలో నటిస్తుంది. ఇది చిత్రీకరణ దశలో ఉంది. ఆగస్ట్ లో విడుదల కాబోతుంది. 

811

శ్రీముఖి లేటేస్ట్ గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఆద్యంతం అలరిస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

911

శ్రీముఖి లేటేస్ట్ గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఆద్యంతం అలరిస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

1011

శ్రీముఖి లేటేస్ట్ గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఆద్యంతం అలరిస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

1111

శ్రీముఖి లేటేస్ట్ గ్లామర్‌ ఫోటో షూట్‌ పిక్స్ సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. నెటిజన్లు ఆద్యంతం అలరిస్తున్నాయి. ఫ్యాన్స్ ని ఫిదా చేస్తున్నాయి. 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories