టైట్ ఫిట్ లో పిచ్చెక్కిస్తున్న అషురెడ్డి అందాలు.. హాట్ స్పాట్ లతో సెగలు పుట్టిస్తున్న ‘బిగ్ బాస్’ బ్యూటీ

First Published | Apr 9, 2023, 2:41 PM IST

బోల్డ్ బ్యూటీ అషురెడ్డి బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో మతులు పోగొడుతోంది. టైట్ ఫిట్ లో అషురెడ్డి చేసిన ఫొటోషూట్ స్టన్నింగ్ గా ఉంది. తాజాగా ఆ పిక్స్ ను అభిమానులతో పంచుకుంది. 

యంగ్ బ్యూటీ అషురెడ్డి (Ashu Reddy) అందాల ఆరబోతలో హద్దులు చెరిపేసింది. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ వరుసగా పోస్టులు పెడుతోంది. తాజాగా టైట్ అవుట్ ఫిట్ లో సెగలు పుట్టించేలా గ్లామర్ విందు చేసింది. అషురెడ్డి పంచుకున్న ఆ పిక్స్ స్టన్నింగ్ గా ఉన్నాయి.  
 

‘బిగ్ బాస్ తెలుగు’ రియాలిటీ షోతో ఫేమ్ దక్కించుకున్న అందాల అషురెడ్డి సోషల్ మీడియా ద్వారా ఆకట్టుకుంటోంది.  మత్తెక్కించేలా గ్లామర్ విందుతో రచ్చరచ్చ చేస్తోంది. కొద్ది కాలంలో స్టన్నింగ్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. 
 


తాజాగా అషురెడ్డి పంచుకున్న పిక్స్ మైండ్ బ్లోయింగ్ గా ఉన్నాయి.  యంగ్ బ్యూటీ అషురెడ్డి గ్లామర్ ధాటిలో మరింతగా హద్దులు చెరిపేసింది. కుర్రభామ అందాల ఆరబోతకు ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.  అదిరిపోయే కామెంట్లతో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. 
 

బాడీ హగ్ చేసుకున్న బిగుతైన దుస్తుల్లో అషురెడ్డి సెక్సీ లుక్ ను సొంతం చేసుకుంది. టాప్ టు బాటమ్ అందాల విందు చేసింది.  సైడ్ యాంగింల్లో నడుము అందాలను చూపిస్తూ పిచ్చెక్కించింది. మరోవైపు థైస్ షోతో కుర్రాళ్ల హార్ట్ బీట్ పెంచేసింది.  

అన్ని యాంగిల్లో పరువాలను ప్రదర్శించి తన అందంతో మంత్రముగ్ధులను చేసింది. మరోవైపు టెంప్టింగ్ పోజులు, మత్తు చూపులతో చూపు తిప్పుకోకుండా చేసింది. స్లిమ్ ఫిట్ అందాలతో కుర్రాళ్ల నిద్రను చెరిపేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

‘బిగ్ బాస్’తో వచ్చిన క్రేజ్ ఆధారంగా అషురెడ్డి సినిమాల్లోనూ అవకాశాలను దక్కించుకుంటోంది. చివరిగా ‘ఫోకస్’ అనే క్రైమ్ థ్రిల్లర్ ఫిల్మ్ లో పోలీస్ ఆఫీసర్ గా నటించింది. ప్రస్తుతం ‘ఏ మాస్టర్ పీస్’లో నటిస్తోంది. అలాగే మరిన్ని చిత్రాల్లోనూ అషురెడ్డి ఆయా పాత్రలు పోషిస్తున్నట్టు తెలుస్తోంది.
 

Latest Videos

click me!