పుష్ప పార్టీ ఇచ్చాడు, పొట్టి డ్రెస్ లో వేడి పెంచేసిన బన్నీ వైఫ్.. అల్లు స్నేహ సొగసు విధ్వంసం వైరల్

Published : Apr 09, 2023, 02:44 PM IST

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 41వ జన్మదిన వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. పుష్ప 2 చిత్ర యూనిట్ వేరీజ్ పుష్ప అంటూ టీజర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ మరింత హంగామా చేశారు. 

PREV
17
పుష్ప పార్టీ ఇచ్చాడు, పొట్టి డ్రెస్ లో వేడి పెంచేసిన బన్నీ వైఫ్.. అల్లు స్నేహ సొగసు విధ్వంసం వైరల్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ 41వ జన్మదిన వేడుకలు చాలా గ్రాండ్ గా జరిగాయి. పుష్ప 2 చిత్ర యూనిట్ వేరీజ్ పుష్ప అంటూ టీజర్ రిలీజ్ చేయడంతో ఫ్యాన్స్ మరింత హంగామా చేశారు. ఇక అల్లు అర్జున్ బర్త్ డే వేడుకల కోసం గ్రాండ్ గా పార్టీ అరేంజ్ చేశారు. 

27

ఈ పార్టీలో అల్లు అర్జున్ స్నేహితులు, ఫ్యామిలీ, సన్నిహితులు పాల్గొన్నారు. అల్లు అర్జున్ తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో కలసి బర్త్ డే పార్టీలో ఫుల్ గా ఎంజాయ్ చేశారు. ఇక ఈ బర్త్ డే సెలెబ్రేషన్స్ లో బన్నీ వైఫ్ అల్లు స్నేహ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా నిలిచింది. 

37

ఆరెంజ్ మినీ డ్రెస్ లో అల్లు స్నేహ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు. ఈ తరహాలో అల్లు స్నేహ అందాలు ఆరబోయడం కోతేమి కానప్పటికీ.. లేటెస్ట్ డ్రెస్ లో అల్లు స్నేహ మైండ్ బ్లోయింగ్ లుక్స్ వైరల్ అవుతున్నాయి. 

47

మోకాళ్ళ పైకి ఉన్న పొట్టి డ్రెస్ లో అల్లు స్నేహ గ్లామర్ హీరోయిన్లని తలదన్నే సౌందర్యంతో మెరుపులు మెరిపించింది. ఈ ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతోంది. అల్లు స్నేహ గ్లామర్ లుక్స్ కి నెటిజన్లు ఫిదా అవుతున్నారు. 

57

అల్లు స్నేహ సోషల్ మీడియాలో సూపర్ యాక్టివ్ గా ఉంటారు. తరచుగా తన గ్లామరస్ పిక్స్ ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. తాజాగా అల్లు స్నేహ హాట్ అండ్ క్యూట్ గా ఉన్న ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

67

ప్రస్తుతం సోషల్ మీడియాలో అల్లు స్నేహ గ్లామర్ ట్రెండింగ్ గా మారింది. స్టార్ హీరోయిన్లు సైతం ఈమె అందం ముందు ఎందుకూ పనికిరారు అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. 

77

ఫ్యామిలీతో పాటు తన భర్తతో కలసి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ప్రతి ఒక్కరూ అల్లు స్నేహ అందాన్ని ప్రశంసిస్తూ కామెంట్స్ వర్షం కురిపిస్తున్నారు. అల్లు స్నేహ ఫోటో షూట్ ప్రస్తుతం ఇంటర్నెట్ లో చిన్నపాటి దుమారమే రేపుతోంది. 

Read more Photos on
click me!

Recommended Stories