తాజాగా `ధమాకా` చిత్రంతో ఆకట్టుకున్న శ్రీలీలా ఇప్పుడు `మహేష్-త్రివిక్రమ్` సినిమాలో, అలాగే బాలకృష్ణ-అనిల్ రావిపూడి చిత్రంలో, దీంతోపాటు కన్నడ, తెలుగు బైలింగ్వల్ మూవీ, బోయపాటి-రామ్ చిత్రంలో, నవీన్ పొలిశెట్టి `అనగనగా ఒక రాజు` చిత్రంలో హీరోయిన్ గా నటిస్తుంది. ఇవి కేవలం అధికారికంగా ప్రకటించినవి మాత్రమే, ఇవి కాక ఇంకా చర్చల దశలో మరో నాలుగైదు సినిమాలుంటాయని టాక్. ఇవన్నీ పూజా, రష్మిక, కృతి లాంటి హీరోయిన్లకి అవకాశాలను ఈ బ్యూటీ దక్కించుకుంటుందని చర్చ నడుస్తుంది.