గాన గాంధర్వుడి అరుదైన చిత్రమాలిక.. ఎప్పుడూ చూసి ఉండరు!
First Published | Sep 25, 2020, 2:24 PM ISTగాన గాంధర్వుడు ఎస్పీ బాలుసుబ్రమణ్యం ఇక లేరనే వార్త సినీ లోకం జీర్ణించుకోలేకపోతుంది. పాట మూగబోయిందని తెలిసి భావతాప్త హృదయంతో మౌనంగా ఉండిపోతున్నారు. ఐదున్నర దశాబ్దాల పాటు తన అమృతమైన, మధురమైన గాత్రంతో ఒలలాడించిన బాలుకి సంబంధించి పలు అరుదైన ఫోటోలను ఓ సారి చూద్దాం.