ఫార్టీ ప్లస్‌లోనూ ఏమాత్రం వన్నె తగ్గని అందాలతో కుర్రకారు గుండెల్లో కుంపట్లు రాజేస్తోంది. తాజాగా షమా ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన వీడియో, అందులో ఆమె ధరించి బికినీకి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు. ఏజ్ పెరుగుతున్నా తనలో హాట్ నెస్ ఏమాత్రం తగ్గలేదని నిరూపిస్తూ తాజాగా ఈ వీడియోని షమా షేర్ చేసింది. ఈ వీడియోలో వైట్ అండ్ వైట్ బికినీ ధరించి షమా చేస్తున్న రచ్చ మామూలుగా లేదంటున్నారు ఫ్యాన్స్. ఈ వీడియోలో షమా అందాలు చూసిన జనం షమా అందం ముందు ప్రపంచం మోకరిల్లాల్సిందే అంటూ కామెంట్ చేస్తున్నారు. ఆ వీడియో మీరు ఇక్కడ చూడవచ్చు. అలాగే ఆమెకు సంబందించిన మరిన్ని విశేషాలు తెలుసుకోవచ్చు.
ఈ వీడియోలో ఆమె అందాలు అద్బుతం అన్నట్లున్నాయి. మీరూ ఓ లుక్కేయండి

ఆ సూపర్ మోడల్ కమ్ యాక్ట్రస్, సోషల్ మీడియాల్లోనూ జరంత స్పీడ్ గానే ఉంది. తాజాగా ఆమె షేర్ చేసిన బికినీ వీడియో ఇంటర్నెట్ ని షేక్ చేస్తోంది.

ఇప్పటికే సన్నజాజి నడుమును ఎంతో వయ్యారంగా ఎలివేట్ చేస్తూ ఈ ముదురు బ్యూటీ ఇచ్చిన ఫోజు కంపనాలు పుట్టిస్తోందంటూ షేర్ చేస్తున్నారు ఫ్యాన్స్.

వైట్ అండ్ వైట్ బికినీ లో దుమారం రేపుతున్న ఆమె..ముదురు అందాలతో వయ్యారాల వడ్డనలు చేసేందుకు ఈ భామ ఏమాత్రం వెనకడుగు వేయలేదు.

ఇక ఈ భామ ఏ స్టార్ హీరోకి వారసురాలు కాకపోయినా ఇండస్ట్రీలో స్నేహాలు తక్కువేం లేదని బాలీవుడ్ తాజాగా వెల్లడించింది.

ఎక్స్ ట్రావర్ట్ లా నటించినా కానీ ఎవరూ స్నేహితులు తగ్గటం లేదదట. తనకు సిగ్గు కాస్త ఎక్కువేనని కూడా చెప్పింది. ఇక షామాకు సరైన హిట్లు లేక ఆఫర్లు లేవు. కానీ ఆమెపై రోజుకో వార్తతో షికార్లు చేస్తూ మాత్రం అందరికీ టచ్ లో ఉంది.

బీగ్రేడ్ వెబ్ సిరీస్‌ల నటి గా పేరు తెచ్చుకున్న షమా సికందర్.. బుల్లితెర నుంచి 1988లో `ప్రేమ్ అగ్గన్` సినిమాతో బాలీవుడ్‌లో కి ఎంట్రీ ఇచ్చింది.

తొలి సినిమాలోనే హాట్ హాట్ సన్నివేశాల్లో నటించిన బాలీవుడ్ దృష్టిని ఆకర్షించింది.

సినిమాల కంటే మ్యూజిక్ వీడియోస్, టీవీ షోస్ ద్వారా లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ హాటీ బ్యూటీ హద్దులు మించిన అంగాంగ ప్రదర్శన చేస్తూ వరుస ఫొటో షూట్లతో హీరోయిన్ల లకు మించి పాపులారిటీని దక్కించుకుంది.

2016లో వచ్చిన `సెక్సాహోలిక్` షార్ట్ ఫిల్మ్‌తో రచ్చ చేసిన షమా `మాయ`, అబ్ దిల్ కి సున్ వంటి వెబ్ సిరీస్‌లతో వెబ్ వరల్డ్‌ని హీటెక్కించేసింది.

హాలీవుడ్ స్టార్స్ తరహాలో ఎక్స్‌పోజింగ్ విషయంలో ఎలాంటి పొదుపు పాటించకుండా అందాల్ని యధేశ్చగా సోషల్ మీడియా వేదికగా పరుస్తూ హాట్ టాపిక్‌గా మారింది.

shama sikander
shama sikander
shama sikander
shama sikander
40 ప్లస్ లోనూ ఏమాత్రం వన్నె తగ్గని అందాలతో కుర్రకారు గుండెల్లో కుంపట్లు రాజేస్తోంది. తాజాగా షమా ఇన్ స్టా వేదికగా షేర్ చేసిన వీడియో, అందులో ఆమె ధరించి బికినీకి నెటిజన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఈ భామను చూస్తే ఎవ్వరు కూడా ముప్పై ఎనిమిది యేళ్లు ఉన్నాయంటే నమ్మరు.

చేసింది తక్కువ సినిమాలే అయినా టీవీ సిరీస్ లలో ఎక్కువగా కనిపించింది. ఇక రియాలిటీ డ్యాన్స్ షోలు షామాకి చాలా కామన్.

తాజాగా బోల్డ్ వెబ్ సిరీస్ మాయ లోను తన అందాలతో యువతకు మతులు పోగొట్టింది.

ఇక షామా కనిపించని ఫీల్డ్ లేదు. ఆఖరికి మ్యూజిక్ వీడియోలలో చేసిన అనుభవం కూడా ఉంది. దాదాపు ఓ యాక్ట్రెస్ ఎన్ని విధాలుగా తెరమీద కనిపించవచ్చో అన్నిట్లోనూ అడుగు పెట్టేసింది షామా.

ఇక సోషల్ మీడియాలో అయితే మిలియన్లలో ఫ్యాన్ ఫాలోయింగ్ కలిగిఉంది. తాజాగా అమ్మడు ఫోటోను పోస్ట్ చేసింది.

ఆ తెల్ల బికినీలో అమ్మడి అందాల గని ఎదురుగా నిలిపింది. ఆ బికినీలో షామా అందాలు పొందికగా కనిపిస్తున్నాయి.

ఈ బికినీ వీడియోల సిస్టం ఎవడు కనిపెట్టాడో కానీ వాడికి దండేసి దండం పెట్టాలి అంటున్నారు షామా ఫ్యాన్స్.

తెల్లని మేనిఛాయ.. అందమైన నయనాలు.. అంతకు మించిన సోయగాలు.. ఇలా అన్నీ హంగులు అమ్మడి సొంతం.

టాప్ టు బాటమ్ అందాలు ఆరబోసి రెచ్చగొట్టే సుందరాంగులు ఎంతో మంది ఉంటారు. కానీ కేవలం బికినీతో రెచ్చగొట్టే సుందరి షామానే.. అంటూ షామా ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

ఈ 38యేళ్ళ రాజస్థానీ బ్యూటీ.. పలు మ్యూజిక్ వీడియోలలో కూడా మెరిసింది. అవి బాగా క్లిక్ అయ్యాయి.

షామాకు సోషల్ మీడియాలో ఫాలోయింగ్ కూడా బాగా కలిసి వస్తోంది. షామా ఇంస్టాగ్రామ్ లో ఓ ఫోటోను కానీ వీడియోని పోస్ట్ చేస్తే వచ్చే ఆ రెస్పాన్స్ వేరు.

బికినీలో ఈ ముద్దుగుమ్మ అందాలన్నీ బయట పడుతున్నాయి. అందమైన మేనిఛాయతో.. కవ్వించే కంటిచూపుతో.. రొమాంటిక్ మూడ్ ఉట్టిపడేలా పోజిచ్చింది.

పాలరాతి శిల్పం లాంటి షామా ఫిగర్ చూసి నెటిజన్లు కామెంట్స్ చేయకుండా ఉండట్లేరు. వాటిలో కొన్నింటికి ఆమె సమాధానాలు కూడా ఇస్తోంది.
https://www.instagram.com/p/CFfADSug04x/