తన బాడీలో శృతి హాసన్‌ ఎక్కువ ఖర్చు పెడుతున్న పార్ట్ ఏంటో తెలుసా?.. బోల్డ్ గా చెప్పేసింది!

Published : Jul 12, 2021, 03:17 PM IST

కమల్‌ తనయ, స్టార్‌ హీరోయిన్‌ శృతి హాసన్‌ ఇప్పుడు రెచ్చిపోతుంది. రెండో ప్రియుడుతో తెగ ఎంజాయ్‌ చేస్తుంది. ఈ క్రమంలో తాజాగా తన బాడీ పార్ట్ గురించి ఆసక్తికర విషయాలను వెల్లడించింది. 

PREV
16
తన బాడీలో శృతి హాసన్‌ ఎక్కువ ఖర్చు పెడుతున్న పార్ట్ ఏంటో తెలుసా?.. బోల్డ్ గా చెప్పేసింది!
హీరోయిన్లకి అందం పెద్ద సవాల్‌. ఏమాత్రం అందం తగ్గినా సినిమా అవకాశాలపై ప్రభావం పడుతుంది. తెరపై అందంగా కనిపించాలంటే తన శరీరంలోని ప్రతి పార్ట్ చుడ చక్కగా ఉండాలి. అలా అయితేనే వారిని ఆడియెన్స్ చూస్తారు.

26
ఈ క్రమంలో తమ బాడీని మెయింటెన్‌ చేయడంలో హీరోయిన్ల కష్టాలు అన్నీ ఇన్నీ కాదు. తెరపై కనిపించే గ్లామర్‌ వెనకాల చెప్పలేని ఇబ్బందులు, కష్టాలుంటాయనేది నిజం. కానీ అవేవి బయటకు తెలినీయకుండా జాగ్రత్త పడుతుంటారు హీరోయిన్లు.

36
ఆడియెన్స్ ని కనువిందు చేయడం, నటనతో అబ్బురపర్చడం, సినిమాలతో ఎంటర్‌టైన్‌చేయడమే లక్ష్యంగా కష్టపడుతుంటారు. అయితే తన బాడీ విషయంలో శృతి హాసన్‌ కూడా చాలా ఇబ్బందులు పడుతుందట.

46
తన బాడీలోని ఓ పార్ట్ కోసం తాను చాలా ఖర్చు చేస్తున్నట్టు తెలిపింది శృతి. తాజాగా ఆమె నెటిజన్లతో ముచ్చటించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ మీ ముక్కు అంటే మీకు ఇష్టమేనా? అని అడగ్గా, ఆమె స్పందించింది.

56
`ఓ యస్‌.. నా బాడీలో ఎక్కువ ఖర్చు పెట్టింది ఆ పార్ట్ కే` అని చెప్పేసింది. తన ముక్కు బాగా కనిపించేందుకు శృతి చాలా సార్లు ప్లాస్టిక్‌ సర్జరీలు చేసుకుందని చెప్పకనే చెప్పింది. గతంలోనే తన బాడీ షేప్‌ కోసం చాలా ఇబ్బందులుపడుతున్నట్టు వెల్లడించింది. బాడీలో వచ్చే మార్పులను అధిగమించి అందంగా ఉండేందుకు శ్రమించాల్సి వస్తుందని తెలిపిన విషయం తెలిసిందే. బహుశా అందులో ఇది కూడా ఒకటని తెలుస్తుంది.

66
ఈ ఏడాది ప్రారంభంలో `క్రాక్‌` చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్న శృతి ఆ తర్వాత పవన్‌తో `వకీల్‌సాబ్‌` చిత్రంతో మరో హిట్‌ అందుకుంది. ఇప్పుడు ప్రభాస్‌ సరసన తొలిసారిగా `సలార్‌`లో నటిస్తుంది.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories