Published : Aug 05, 2020, 04:01 PM ISTUpdated : Aug 05, 2020, 04:02 PM IST
కరోనా మహమ్మారి టాలీవుడ్ ను కూడా చుట్టేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ లో చాలా మంది ప్రముఖులు కరోనా బారిన పడగా ఇప్పుడు టాలీవుడ్ లోనూ అలాంటి వార్తలే వినిపిస్తున్నాయి. స్టార్ హీరోలు, డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లతో పాటు తాజాగా గాయకులకు కూడా కరోనా సోకినట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టాలీవుడ్‌లోనూ కలవరం మొదలైంది.