40 ఏళ్ల వయసులో క్లీవేజ్‌ షోతో రచ్చ.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో హాట్ షో

Published : Aug 05, 2020, 10:41 AM IST

ధైర్యం సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించిన అందాల భామ రైమా సేన్‌. స్టార్ వారసురాలిగా సిల్వర్‌ స్క్రీన్‌ ఎంట్రీ ఇచ్చిన ఈ బ్యూటీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. అయితే వెండితెర మీద మెప్పించలేకపోయినా.. సోషల్ మీడియాలో మాత్రం హాట్ హాట్ ఫోటోలను షేర్‌ చేస్తూ భారీ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది.

PREV
19
40 ఏళ్ల వయసులో క్లీవేజ్‌ షోతో రచ్చ.. బ్లాక్‌ అండ్‌ వైట్‌లో హాట్ షో

బాలీవుడ్ హాట్ బ్యూటీ రైమా సేన్ తాజా ఫోటో షూట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది ఈ ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారుతున్నాయి.

29

బ్లాక్‌ అండ్‌ వైట్‌లో ఉన్న ఈ ఫోటోలు యువత గుండెల్లో సెగలు రేపుతున్నాయంటున్నారు నెటిజెన్లు.

39

బాలీవుడ్ సినీ జనాలు రైమాను, సుచిత్రా సేన్‌తో పోలుస్తున్నారు. ఈ బ్యూటీ తెలుగుతో పాటు హిందీ సినిమాల్లోనూ నటించి ఆకట్టుకుంది.

49

ప్రస్తుతం ఈ బ్యూటీ బెంగాళీ సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉంది. 40 ఏళ్ల వయసు వచ్చిన ఇంకా ఒంటరిగానే ఉంటున్న ఈ బ్యూటీ పెళ్లి గురించి కూడా రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.

59

ప్రస్తుతం వరుసగా బోల్డ్‌ ఫోటోషూట్‌లతో హల్‌ చల్ చేస్తోంది రైమా.

69

హాట్ హాట్ క్లీవేజ్‌ షోతో రైమా రెచ్చిపోయిన ఆ స్టిల్స్ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

79

తాజాగా ఈ బ్యూటీ కొన్ని బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోలను షేర్ చేస్తోంది. పోస్ట్ చేసిన కొద్ది క్షణాల్లోనే ఆ ఫోటోలు వైరల్‌గా మారాయి.

89

యాటిట్యూడ్ చూపిస్తూ రైమా ఇచ్చిన ఫోజులు క్షణాల్లో వైరల్‌గా మారాయి. క్లీవేజ్‌ షోతో ఈ బ్యూటీ అందాలకు నెటిజెన్లు ఫిదా అవుతున్నారు.

99

ఈ బ్యూటీ నటించిన తాాజా చిత్రం ద్వితియో పురుష్‌ ఇటీవల రిలీజ్‌ అయి మంచి విజయం సాధించింది. ఈ సినిమా రైమా పర్ఫామెన్స్‌పై ప్రశంసల జల్లు కురుస్తుంది.

click me!

Recommended Stories