సినిమా ఎంతో మంది ప్రేమికులను కలుపుతుంది. సినిమా చూసి ప్రేమలో పడ్డవారు చాలా మంది ఉన్నారు. అలాంటప్పుడు, సినిమాల్లో నటించే నటులు, నటీమణుల మధ్య ప్రేమ చిగురించడం కొత్తేమీ కాదు. సూర్య - జ్యోతిక, అజిత్ - షాలిని, స్నేహ - ప్రసన్న లాంటి ఎంతో మంది విజయవంతమైన జంటలు ఉన్నప్పటికీ, కలిసి రాని జంటలు కూడా ఉన్నారు. వారి గురించి ఈ కథనంలో చూద్దాం.