వీరిద్దరి మధ్య మాట్లాడవలసిన మాటలు ఏమున్నాయి అని.. ఎందుకోసం పూజలు చేస్తున్నారు అని అనుకుంటుంది. మరోవైపు మోనిత (Monitha) ప్రియమణితో ఇప్పుడు అన్ని మంచి రోజులే అని మాట్లాడుకుంటుంది. తరువాయి భాగంలో కార్తీక్, సౌందర్య పూజ గురించి మాట్లాడుతుండగా దీప (Deepa) వచ్చి ఏం పూజ అని షాక్ ఇస్తుంది.