ఇక సినిమాని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని వచ్చే ఏడాది విడుదల చేయబోతున్నారు. ఆగస్ట్ 11న 2022లో తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళంలో రిలీజ్‌కి ప్లాన్ చేస్తున్నారు. భారీ స్థాయిలో సినిమాని రిలీజ్ చేయాలని భావిస్తున్నారు. `బాహుబలి` చిత్రంలో బాహుబలి పాత్రతో దేశ వ్యాప్తంగానే కాదు, ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు, వరల్డ్ ఆడియెన్స్ ని అలరించారు. ఇప్పుడు `ఆదిపురుష్` చిత్రంతో రాముడిగా ఏ రేంజ్‌లో మెప్పిస్తాడో, ఏ స్థాయిలో పాపులారిటీని సొంతం చేసుకుంటాడో చూడాలి.