హిమ, సౌర్య (Sourya) మధ్యాహ్నం భోజనం కోసం వెళ్లడంతో అక్కడ హిమ తినడానికి నిరాకరిస్తుంది. సౌర్య మాత్రం నచ్చజెప్పే ప్రయత్నం చేస్తుంది. హిమ (Hima) తాను ఎప్పుడూ అలాంటి పరిస్థితుల్లో తినక పోవటం తో తనకు ఇబ్బందిగా అనిపిస్తుంది. వెంటనే హిమ తనకు నచ్చజెప్పి భోజనం చేసేలా చేస్తుంది.