ఇక సౌందర్య (Soundarya).. నా కూతురు పెళ్లి రోజు సందర్భంగా వీళ్ళకు ఒక గిఫ్ట్ ఇవ్వబోతున్నాను, నా మనవరాలు హిమ ను నా మనవడు నిరూపమ్ కి పెళ్లి చేయబోతున్నాను అని అంటుంది. అది విన్న ప్రేమ్ ఒకసారి గా స్టన్ అవుతాడు. మరోవైపు ఆ ఫంక్షన్ కి వస్తున్న జ్వాల (Jwala) అలా సౌందర్య అన్న మాటకు ఆశ్చర్య పోతూ ఉంటుంది.