Malavika Mohanan: పూలవనంలో దేవకన్య.. ఇటలీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక, స్టన్నింగ్ పిక్స్ వైరల్

Published : Apr 22, 2022, 07:39 AM IST

మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. 

PREV
17
Malavika Mohanan: పూలవనంలో దేవకన్య.. ఇటలీలో మెస్మరైజ్ చేస్తున్న మాళవిక, స్టన్నింగ్ పిక్స్ వైరల్
Malavika Mohanan

మాళవిక తన అందంతోనే సౌత్ లో తిరుగులేని క్రేజ్ సొంతం చేసుకుంది. ప్రస్తుతం సౌత్ లో క్రేజ్ ఉన్న రష్మిక, పూజా హెగ్డే లాంటి హీరోయిన్లతో పాటు మాళవిక కూడా పాపులర్ అవుతోంది. 

27
Malavika Mohanan

Malavika Mohanan 'పెట్టం పోలె' అనే మలయాళీ చిత్రంతో 2013లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. మాళవిక సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన పేట చిత్రంలో కీలక పాత్రలో నటించింది. ఇటీవల సోషల్ మీడియాలో మాళవిక చేస్తున్న ఫోటోషూట్స్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. దీనితో యువత మొత్తం ప్రస్తుతం మాళవిక మోహనన్ జపం చేస్తున్నారు. 

37
Malavika Mohanan

మాళవిక మోహనన్ వ్యక్తిగత విషయాలతో కూడా వార్తల్లో నిలుస్తోంది. ఆ మద్యన మాళవిక బాలీవుడ్ హీరో విక్కీ కౌశల్ తో ప్రేమలో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. కానీ ఆ తర్వాత విక్కీ కౌశల్..కత్రినా ప్రేమలో పడ్డాడు. ఇటీవలే కత్రినా, విక్కీ వివాహం చేసుకుని ఒక్కటయ్యారు. 

47
Malavika Mohanan

సోషల్ మీడియాలో మాళవిక సృష్టిస్తున్న అందాల విధ్వంసం అంతా ఇంతా కాదు. ఇటీవల మాళవిక చేస్తున్నట్లుగా బోల్డ్ ఫోటోషూట్స్ మరే హీరోయిన్ చేయలేదంటే అతిశయోక్తి కాదు. నడుము, ఎద అందాలతో గిలిగింతలు పెట్టెలా మాళవిక ఫోటోషూట్స్ చేస్తోంది. 

57
Malavika Mohanan

దీనితో కుర్రాళ్లకు మాళవిక మోహనన్ అందాల దేవతలా మారిపోయింది. మాళవిక ఎక్కడ కనిపించినా కుర్రాళ్లు ఆమె అందం ఆస్వాదిస్తూ మైమరచిపోతున్నారు. ప్రస్తుతం మాళవిక మోహనన్ ఇటలీ వెకేషన్ లో ఉంది. ఇటలీ అందాలు ఆస్వాదిస్తూ తన అందాలతో నెటిజన్లకు గ్లామర్ ట్రీట్ ఇస్తోంది. అక్కడ అందమైన పూలవనంలో దేవకన్యలా మెరిసిపోతున్న ఫొటోస్ వైరల్ అవుతున్నాయి. 

67
Malavika Mohanan

నడుము అందాలు చూపిస్తూ మాళవిక చిరునవ్వుతో చేస్తున్న మాయ అంతా ఇంతా కాదు. కుర్రాళ్ళ హృదయాల్లో అలజడి సృష్టించే విధంగా మాళవిక గ్లామర్ షో ఉంది. 

 

77
Malavika Mohanan

మహేష్ బాబు ఫ్యాన్స్, ప్రభాస్ అభిమానులు, బన్నీ, చరణ్, ఎన్టీఆర్ ఇలా స్టార్ హీరోల అభిమానులంతా మాళవిక ఆమె అభిమాన హీరో చిత్రంలో నటించాలని సోషల్ మీడియా వేదికగా డిమాండ్ చేస్తున్నారు. ఇంతటి అందాల భామ తమ హీరో చిత్రంలో నటించాలనేది వారి బలమైన కోరిక. ప్రభాస్ సరసన ఓ చిత్రంలో మాళవిక నటించబోతున్నట్లు ప్రస్తుతం టాలీవుడ్ లో ప్రచారం జరుగుతోంది. 

 

click me!

Recommended Stories