అక్కడికి వెళ్లేసరికి ఆమె మరింత నొప్పులతో బాధ పడుతుంది. వెంటనే అక్కడికి వెళ్లి ఇలా వదిలి పెట్టారు ఏంటి అని అడుగుతుంది. ఇక డాక్టర్ లేడని చెప్పేసరికి వెంటనే కార్తీక్ (Karthik) దగ్గరికి వెళ్లి ట్రీట్మెంట్ చేయమని చెబుతుంది. హిమ, సౌర్య (Hima, Sourya) కూడా మా డాడీ డాక్టర్ అనేసరికి కార్తీక్ అలా అనవద్దని అంటాడు.