పేర్లు మార్చుకున్న హీరోయిన్లు.. సౌందర్య, కృతి శెట్టి, అనుష్క, నయనతార, శ్రీదేవి, భూమిక, రోజా, రాశీ..

Published : May 03, 2021, 06:58 PM ISTUpdated : May 03, 2021, 06:59 PM IST

సినిమా కోసం మన స్టార్‌ హీరోయిన్లు పేర్లు మార్చుకున్నారు. సౌందర్య, అనుష్క, కృతి శెట్టి, శ్రీదేవి, నయనతార, రాశీ, రంభ, భూమిక, జయసుధ, జయప్రద, రోజా వంటి కథానాయికలు తమ పేర్లని మార్చుకున్నారు. 

PREV
112
పేర్లు మార్చుకున్న హీరోయిన్లు.. సౌందర్య, కృతి శెట్టి, అనుష్క, నయనతార, శ్రీదేవి, భూమిక, రోజా, రాశీ..
సినిమాల్లో ఒకరి పేరుతో ఇద్దరు హీరోయిన్లు ఉన్నప్పుడు పేర్లు మార్చుకోవడం కామనే. అలాగే స్ట్రెయిట్‌గా, ఆకర్షించేలా పేరు ఉండటం కూడా ముఖ్యం. అందుకే మన హీరోయిన్లు సినిమా కోసం పేర్లు మార్చుకున్నారు. దీనిపై ఓ లుక్కేద్దాం.

212
సౌందర్య.. నేటి తరం సావిత్రిగా పిలుపునందుకున్న సౌందర్య అసలు పేరు కె.ఎస్‌.సౌమ్య. కర్ణాటకలో జన్మించారు. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, ఓ హిందీ చిత్రంలో నటించి మెప్పించారు. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చాక పేరు మార్చుకున్నారు.

312
కృతి శెట్టి.. ఇటీవల `ఉప్పెన` సినిమాతో ఉప్పెనలా దూసుకొచ్చిందీ భామ. ఓవర్‌ నైట్‌ లో స్టార్‌ అయిన ఈ అమ్మడి అసలు పేరు అద్వైత.

412
అనుష్క.. ప్రస్తుతం తెలుగులో, సౌత్‌లో లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా, సూపర్‌ స్టార్‌గా రాణిస్తున్న అనుష్క అసలు పేరు స్వీటి శెట్టి. సినిమాల్లోకి వచ్చాక అనుష్కగా మారిపోయింది.

512
నయనతార.. నయనతార అసలు పేరు డయానా మరియమ్‌ కురియన్‌. ఈ కేరళా కుట్టి తన పేరును మార్చుకుంది. ఇప్పుడు లేడీ ఓరియెంటెడ్‌ చిత్రాలకు కేరాఫ్‌గా నిలుస్తుంది. లేడీ సూపర్‌ స్టార్‌గా రాణిస్తుంది.

612
రోజా.. అసలు పేరు శ్రీలతా రెడ్డి. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా సౌత్‌లో ఓ ఊపు ఊపిన రోజా ప్రస్తుతం ఎమ్మెల్యేగా, `జబర్దస్త్` షోకి జడ్జ్ గా రాణిస్తున్నారు. రాజకీయాల్లో ఫైర్‌ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్నారు. సినిమాల కోసం రోజాగా మారింది.

712
భూమిక.. అసలు పేరు రచనా చావ్లా. సినిమాల కోసం పేరు మార్చుకుందీ ఢిల్లీ సోయగం. ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా రాణించి ఇప్పుడు క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా మెప్పిస్తుంది.

812
రాశి.. తెలుగుతోపాటు సౌత్‌లో అందాల రాశిగా సినీ ఆడియెన్స్ ని మంత్రమగ్ధల్ని చేసిన రాశీ అసలు పేరు మంత్ర. సినిమాల కోసం ఛేంజ్‌ చేసుకున్న విషయం తెలిసిందే.

912
శ్రీదేవి.. అతిలోక సుందరిగా పాపులర్‌ అయిన శ్రీదేవి అసలు పేరు శ్రీఅమ్మ అయ్యంగర్ అయ్యప్పన్‌. తమిళనాడులో పుట్టి ముంబయిలో సెటిల్‌ అయ్యింది. నిర్మాత బోనీ కపూర్‌ని వివాహమాడిన విషయం తెలిసిందే.

1012
జయప్రద.. అసలు పేరు లలితా రాణి. రాజమండ్రిలో జన్మించిన జయప్రద బాల నటిగా వెండితెరకు పరిచయమైంది. తెలుగు, హిందీతోపాటు సౌత్‌లో టాప్‌ స్టార్‌గా రాణించారు. సినిమాల కోసం పేరు మార్చుకున్నారు.

1112
జయసుధ.. అసలు పేరు సుజాత. పుట్టింది మద్రాస్‌లో. ఆమె సినిమాల్లోకి వచ్చే సమయంలో అప్పటికే సుజాత పేరుతో మరో నటి ఉండటంతో పేరు మార్చుకోవాల్సి వచ్చింది.

1212
రంభ.. అసలు పేరు విజయలక్ష్మి. విజయవాడలో జన్మించిన రంభ ఒకప్పుడు స్టార్‌ హీరోయిన్‌గా, గ్లామరస్‌ నటిగా రాణించారు. పెళ్లి తర్వాత పూర్తిగా సినిమాలకు దూరంగా ఉంటున్నారు.

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories