డేంజర్ జోన్ లో సోనియా.. బిగ్ బాస్ సపోర్ట్ లేకపోతే ఈ వారం ఎలిమినేషన్ పక్కా..

First Published | Sep 25, 2024, 7:47 AM IST

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో నాలుగో వారం.. ఎలిమినేషన్ కత్తి సోనియా మెడపై వేలాడుతోంది. ఆమె డేంజర్ జోన్ లోకి రావడానికి కారణం ఏంటి..? 
 

Bigg Boss Telugu 8

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8  ప్రతీ వార్తం కొత్త పుంతలు తొక్కుతోంది. ఇక నామినేషన్లు.. ఎలిమినేషన్ల ఎపిసోడ్స్ అయితే.. ఆడియన్స్ కు మరింత కిక్కునిస్తున్నాయి. ఇప్పటిక వరకూ బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 లో మూడు వారాలు గడిచాయి.. ముగ్గురు కంటెస్టెంట్స్ వెల్ళిపోయారు. ప్రస్తుతం నాలుగో వారం నడుస్తోంది. 
 

Also Read: నాగార్జున - సోనియా మధ్య సమ్ థింగ్ సమ్ థింగ్... ?

కాగా బిగ్ బాస్ నుంచి ఇప్పటి వరకూ.. బేబక్క, శేఖర్ బాషా, అభయ్ నవీన్ లు ఎలిమనేట్ అయ్యి వెళ్ళిపోయారు. నాలుగోవారం నానిమేషన్ల కోసం భారీ యుద్దాలు జరిగాయి. ఇక ఈవారం హౌస్ నుంచి బయటకు పంపించడానికి నామినేట్ అయిన వారిలో ప్రేరణ, నబిల్, మణికంఠ, సోనియా, పృధ్వి, ఆదిత్య ఓం, నామినేట్ అయ్యి ఉన్నారు. 

నైనిక నామినేట్ అయినా.. నిఖిల్ తనకు  ఉన్న పవర్ ను ఉపమోగించి ఆమెను సేవ్ చేశాడు. కాగా ఈవారం హౌస్ నంచి ఎవరు బయటకు వెళ్ళిపోతారు..? తక్కువ ఓట్లు ఎవరికి పోల్ అవుతున్నాయి. టాప్ లో ఎవరు ఉన్నారు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా మారింది. బిగ్ బాస్ హౌస్ లో ఉండాలంటే టాస్క్ లు బాగా ఆడితేనే సరిపోదు.. ఆడియన్స్ మనసులు గెలచుకోవాలి. 

Also Read: కమల్ హాసన్ ను కాదని చిరంజీవితో హిట్ సినిమా తీసిన తమిళ దర్శకుడు,


ఆ విషయంలో ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్నవారంత మంచి మార్కులే వేసుకున్నారు.. ఒక్క సోనియా తప్ప. టాస్కుల పరంగా చూసుకుంటే.. ఆదిత్య ఓం కాస్త తక్కువే ఉన్నాడు. కాని 48 ఏళ్ళ ఏజ్ లో .. ఆయన ఇవ్వాల్సినంతబెస్ట్ ఇస్తున్నాడు. కాని పెర్ఫామెన్స్ పరంగా కాని..మాటతీరు కాని.. ఆయన ఆడియన్స్ మనసు గెలుచుకున్నారు. 

ఎక్కడా నోరు జారడంలేదు. నామినేషన్స్ లో కూడా అనవసరంగా యుద్దం చేయడంలేదు. వాలిడ్ పాయింట్ మాట్లాడుతూ.. నామినేట్ చేయడం కాని.. డిఫెన్స్ చేసుకోవడం కాని చేస్తున్నాడు. అందులో బయట నుంచి ఆదిత్యకు బాగా సపోర్ట్ కూడా పెరిగింది. సో ఈ వారం ఆధిత్య  ఓం బయటకు వెళ్ళే అవకాశం లేదు. 

Also Read:  ఎన్టీఆర్ - ఏఎన్నార్ లకు చుక్కలు చూపించిన నటుడు ..?

Bigg Boss Telugu 8

సోనియా ఎపిసోడ్ తరువాత నబిల్ కు సపోర్ట్ పెరిగింది. అంతే కాదు ఓటింట్ లో నబిల్ టాప్ లో ఉన్నట్టు తెలుస్తోంది. అటు ప్రేరణ సెకండ్ ప్లేస్ లో ఉంది. సింపతీ స్టార్.. ఎమోషనల్ గా ఆడియన్స్ లో సింపతీ ఉన్న మణికంఠ కు కూడా ఓటింగ్ బాగానే ఉంది. ఇక ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్నది ఇద్దరే.

Also Read: సోనియాకు ఇచ్చిపడేసిన యష్మి...దద్దోజనంలా మారిన పృధ్వి

బిగ్ బాస్ హౌస్ తో పాటు... ఆడియన్స్ లో కూడా చిరాకు తెప్పిస్తున్న సోనియా, ప‌ృధ్వి ఇద్దరు డేంజర్ జోన్ లో ఉన్నట్టు  తెలుస్తోంది. పృధ్వీని డేంజర్ జోన్ కు లాక్కొచ్చింది సోనియానే. అతను ఫిజికల్ టాస్క్ లు బాగానే ఆడుతున్నాడు.

కాని హౌస్ .. సోనియా చేప్పుచేతల్లో ఉంటూ.. ఆమె ఆడమన్నట్టల్లా ఆడుతూ.. తన గ్రాఫ్ ను తానే తగ్గిచుకుంటున్నాడు. దాంతో ఆడియన్స్ లో అతని క్రేజ్ తగ్గిపోయింది. అంతే కాదు సోనియా మాన్యూప్లేటింగ్ వల్ల.. పృధ్వీ గేమ్ నాశనం అవుతోంది.

సోనియా ఒక స్ట్రాటజీ ప్రకారం నిఖిల్ ను పృధ్వీని  పైకి లేవకుండా చేస్తుంది అనేది అర్ధం అవుతుంది. అయితే నిఖిల్ మాత్రం డబుల్ గేమ్ ఆడుతూ..తనను తాను కాపాడుకుంటున్నాడు. అయితే సోనియా మాత్రం నోరు జారడం, తలపొగరు చూపించడం ఆడియన్స్ కు అస్సలు నచ్చడంలేదు. 

Also Read: బిగ్ బాస్ తెలుగు అప్ డేట్స్ కోసం క్లిక్ చేయండి.

తాజా ఎపిసోడ్ లో యష్మీ సోనియానకు గట్టిగా ఇచ్చిపడేసింది. ఆమె తప్పులను గట్టిగా ఎత్తి చూపించింది. అయినా సరే సోనియా తన  స్ట్రాటజీ అనుకుంటున్న తప్పులను అలానే కంటీన్యూ చేస్తోంది. పృధ్విని గట్టిగా మాన్యూప్లేట్ చేస్తుంది. దాంతో ఆమెకు ఓటీంగ్ లో  అట్టడుగున ఉన్నట్టు సమాచారం. పావుశాంతం ఓట్లు కూడా సోనియాకు పడటంలేదట. 

Also Read:

Bigg Boss Telugu 8

ఇక ఈ వారం ఎలమినేట్ అయ్యేది పక్కాగా సోనియానే అంటున్నారు. అంతే కాదు ఈమూడు వారాల నుంచి ప్రత్యేకంగా బిగ్ బాస్ ఆమెను కాపాడుకుంటూ వస్తున్నాడు. ఈవారం కూడా కాపాడితే.. బిగ్ బాస్ మీద నాగార్జున మీద గట్టిగా విమర్శలు వచ్చే అవకాశం ఉంది. దాంతో ఈసారి పక్కాగా ఆమెను సాగనంపుతారు అని టాక్. 

ఒక వేళ సోనియా మిస్ అయితే.. పృధ్వి నామినేషన్ కు బలైపోవాల్సిందే. కాని స్ట్రాంగ్ ప్లేయర్ గా ఉన్నపృధ్వీని ఇప్పుడు పంపింస్తారా అన్న డౌట్ కూడా ఉంది. ఒక వేళ తారుమారు చేసి.. పృధ్వి - సోనియాల కోసం ఆదిత్యను బలి చేసిన ఆశ్చర్యపోవక్కలేదు. సో చూడాలి.. ఈ వారం బయటు వెళ్ళఏది

Latest Videos

click me!