బాలయ్య హీరోయిన్ కు నెటిజన్ల స్వీట్ షాక్, మీమ్స్ వైరల్.. మతిపోగొడుతున్న ఫోజులు

pratap reddy   | Asianet News
Published : Oct 03, 2021, 12:10 PM IST

తాజాగా సోనాల్ చౌహాన్ ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేసింది. పర్ఫెక్ట్ ఫిజిక్ తో టైట్ ఫిట్ డ్రెస్ లో యోగా చేస్తున్న సోనాల్ చౌహన్ ఫోజులు కుర్రాళ్లకు కనువిందు చేసేలా ఉన్నాయి. 

PREV
18
బాలయ్య హీరోయిన్ కు నెటిజన్ల స్వీట్ షాక్, మీమ్స్ వైరల్.. మతిపోగొడుతున్న ఫోజులు

అందం ఉన్నప్పటికీ అదృష్టం కలసిరాని హీరోయిన్ సోనాల్ చౌహన్. ఎందుకనో దర్శకులు ఆమెని పెద్దగా కన్సిడర్ చేయడం లేదు. కానీ అందం విషయంలో సోనాల్ టాప్ హీరోయిన్లకు ఏమాత్రం తక్కవ కాదు. 

28

34 ఏళ్ల సోనాలీ చౌహాన్ మోడలింగ్ లో రాణించి సినిమాల్లోకి అడుగుపెట్టింది. 2008లో రైన్ బో చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన సోనాల్ పరిమిత సంఖ్యలో మాత్రమే సినిమాలు చేసింది.

38

బాలయ్య సరసన లెజెండ్, డిక్టేటర్, రూలర్ చిత్రాల్లో మెరిసింది ఈ హాట్ బ్యూటీ. అందాల ఆరబోతలో సోనాల్ కు ఎలాంటి హద్దులు ఉండవు.

 

48

తాజాగా సోనాల్ చౌహాన్ ఇంస్టాగ్రామ్ వేదికగా గ్లామరస్ పిక్స్ పోస్ట్ చేసింది. పర్ఫెక్ట్ ఫిజిక్ తో టైట్ ఫిట్ డ్రెస్ లో యోగా చేస్తున్న సోనాల్ చౌహన్ ఫోజులు కుర్రాళ్లకు కనువిందు చేసేలా ఉన్నాయి. 

58

ఎల్లో, వైట్ డ్రెస్సుల్లో సోనాల్ యోగా ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ఈ ఫోజుల్లో సోనాల్ ఒంపు సొంపులకు కుర్రాళ్ల హృదయాల్లో గిలిగింతలు ఖాయం. 

68

సోనాల్ యోగా ఫోజులపై సోషల్ మీడియాలో నెటిజన్లు మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. సోనాల్ ఎల్లో డ్రెస్ లో ఫోజుని ఫ్రూటీ కూల్ డ్రింక్ తో పోల్చుతున్నారు. ఇలా వివిధ ఫోజులని వివిధ కూల్ డ్రింగ్స్ తో పోల్చుతూ మీమ్స్ క్రియేట్ చేస్తున్నారు. 

78

నెటిజన్లు తనపై క్రియేట్ చేస్తున్న మీమ్స్ పై సోనాల్ సంబరపడుతోంది. ఇలాంటివి ఇంకా క్రియేట్ చేయాలని ఎంకరేజ్ చేస్తోంది. నెటిజన్లు క్రియేట్ చేసిన మీమ్స్ లో కొన్నింటిని సోనాల్ స్వయంగా ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసింది. 

 

88

ప్రస్తుతం సోనాల్ చౌహాన్ హిందీలో కొన్ని చిత్రాల్లో నటిస్తోంది. తెలుగులో సోనాల్ నటించిన చివరి చిత్రం బాలయ్య రూలర్. ఈ మూవీ నిరాశపరిచిన సంగతి తెలిసిందే. 

 

click me!

Recommended Stories