చాలా రోజులుగా మీడియాలో వస్తున్న ఉహాగానాలకు తెరదించుతూ నాగ చైతన్య, సమంత విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. ఈ న్యూస్ ఇండస్ట్రీకి, అభిమానులకు పెద్ద షాక్. చై సామ్ విడిపోవడానికి స్పష్టమైన కారణాలు తెలియవు కానీ కొంతకాలంగా వీరిద్దరి మధ్య తలెత్తిన విభేదాలు ఇక్కడి వరకు తీసుకువచ్చాయని టాక్.