తెలుగు, హీందీ, తమిల్, కన్నడలో సోనాల్ పలు చిత్రాల్లో నటించింది. ఆయా భాషల్లో తనకంటూ ప్రత్యేక అభిమానులను సంపాదించుకుంది. తెలుగులో వచ్చిన ‘రేయిన్ బో’ చిత్రంతో సోనాల్ టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత పూరీ డైరెక్టర్ గా హీందీలో తెరకెక్కిన అమితాబ్ బచ్చన్ ‘బుడ్డా హోగా థేరా బాప్’ మూవీలోనూ నటించింది.