అయితే కొందరు ఝాన్సీని, ఆమె భర్తను తిడుతూ కామెంట్స్ పెడుతున్నారట. అలాంటి నెగిటివ్ కామెంట్స్ చేయవద్దని ఝాన్సీ మీడియా ముందు విన్నవించుకున్నారు. వీలైతే ఎంకరేజ్ చేయండి. కానీ బూతులు తిడుతూ మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దని ఝాన్సీ తెలియజేశారు. మా టాలెంట్ నిరూపించుకునే అవకాశం ఇప్పుడిప్పుడే వస్తుందన్నారు.