ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ తో చాలా బిజీగా ఉన్నాడు. ‘ఫుష్ఫ’(Pushpa The Rise)తో ఊహించని విధంగా దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ను తెచ్చుకున్నాడు. ఈ చిత్రంలో ‘ఫుష్ఫరాజ్’గా ఊరమాస్ లుక్ లో అల్లు అర్జున్ ఇచ్చిన పెర్పామెన్స్ వరల్డ్ వైడ్ ట్రెండింగ్ అయ్యింది. ఇప్పటికీ ఏదోరకంగా వైరల్ అవుతూనే వస్తోంది.