డ్రెస్ ఇంకాస్త జారితే అల్లకల్లోలమే.. ఒంపు సొంపులు ఆరబోయడంలో శృతి మించుతోన్న శోభిత

First Published | Nov 3, 2023, 12:53 PM IST

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. 

గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో  ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. 


రూమర్స్ పక్కన పెడితే శోభిత ధూళిపాళ ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్స్ తో కెరీర్ మంచి జోరు మీద ఉంది. చివరగా ఈ హాట్ బ్యూటీ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ లో నటించింది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా రాణిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ది నైట్ మ్యానేజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 

ఈ సిరీస్ లో ఆదిత్యరాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించగా.. అతడి భార్యగా శోభిత మెరిసింది. రీసెంట్ గా రెండవ భాగం ది నైట్ మ్యానేజర్ 2 కూడా స్ట్రీమింగ్ మొదలైంది. జూన్ 30 నుంచి పార్ట్ 2 డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

ఫస్ట్ పార్ట్ లో అందాలతో కేవలం శాంపిల్ చూపించిన శోభిత.. రెండవ భాగంలో రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది. నైట్ మ్యానేజర్ 2కి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. 

నైట్ మ్యానేజర్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న శోభిత సోషల్ మీడియాలో గ్లామర్ ఇంటెన్స్ పెంచేసింది. ఓటిటి వేదికపై ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ ప్రదర్శిస్తూ బెడ్ రూమ్ సీన్స్ లో బోల్డ్ గా నటించింది. శోభిత శృంగార సన్నివేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

తాజాగా శోభిత మతిపోగోట్టే విధంగా బోల్డ్ ఫోజుల్లో పరువాల వరద పారించింది.ట్రెండీ అవుట్ ఫిట్ లో శోభిత ఇస్తున్న ఫోజులు నెవర్ బిఫోర్ అనే చెప్పాలి. ఎద అందాలతో శోభిత శృతి మించే విధంగా రచ్చ రచ్చ చేస్తోంది. శోభిత క్లీవేజ్ సొగసు కి కుర్రాళ్ళు మైకంలో మునిగిపోతున్నారు. 

 నైట్ మేనేజర్ 2 లో శోభిత నటించిన శృంగార సన్నివేశాల గురించి సోషల్ మీడియాలో హాట్ హాట్ డిస్కషన్ జరుగుతోంది. ఈ తెనాలి తెలుగు పిల్ల బాలీవుడ్ నే కాదు ఇండియా మొత్తాన్ని ఊపేస్తోంది అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. బజార్ అనే మ్యాగజైన్ కోసం శోభిత ఇలా ఫోజులు ఇచ్చింది. 

లిప్ కిస్సులు, బోల్డ్ సన్నివేశాలతో శోభిత యమా ఘాటుగా రెచ్చిపోయింది.  మొదటి భాగంలో బికినీ అందాలు ప్రదర్శించిన శోభిత.. సెకండ్ పార్ట్ లో మాత్రం తెగించేసింది. శోభిత, ఆదిత్యా రాయ్ కపూర్ రెచ్చిపోవడంతో వీళ్ళిద్దరిపై ట్రోలింగ్ జరుగుతోంది. ఆ దృశ్యాలు కూడా వైరల్ అవుతున్నాయి.

అయితే శోభిత గ్లామర్ పై కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ సిరీస్ లో శోభిత మరింత స్టన్నింగ్ గా కనిపిస్తోంది అని అంటున్నారు. టూ మచ్ హాట్ గా ఉన్న ఈ పిక్స్ నెట్టింట దుమారం రేపుతున్నాయి. 

Latest Videos

click me!