విరబూసిన రోజాలా శోభిత ఫోజులు.. నడుముని హరివిల్లుగా వంచుతూ వైజాగ్ పిల్ల కాకరేపే ఫోజులు

Published : Sep 15, 2023, 03:42 PM IST

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది.

PREV
18
విరబూసిన రోజాలా శోభిత ఫోజులు.. నడుముని హరివిల్లుగా వంచుతూ వైజాగ్ పిల్ల కాకరేపే ఫోజులు

తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శోభిత నార్త్ బ్యూటీలని మించేలా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. గూఢచారి చిత్రంతో శోభిత మంచి గుర్తింపు దక్కించుకుంది. 30 ఏళ్ల ఈ నాజూకు అందగత్తెకు తెలుగులో మాత్రమే కాకుండా హిందీ, తమిళ భాషల్లో కూడా అవకాశాలు దక్కుతున్నాయి. 

28

గత కొన్ని రోజులుగా శోభిత దూళిపాళ వార్తల్లో నిలుస్తోంది. అక్కినేని నాగచైతన్యతో  ఎఫైర్ కొనసాగిస్తోంది అంటూ రూమర్స్ వినిపిస్తున్నాయి. వీరిద్దరి ఎఫైర్ రూమర్స్ విషయంలో సోషల్ మీడియాలో పెద్ద రచ్చే జరుగుతోంది. బాలీవుడ్ మీడియాలో సైతం వీళ్లిద్దరి గురించి వార్తలు వస్తున్నాయి. 

38

రూమర్స్ పక్కన పెడితే శోభిత ధూళిపాళ ప్రస్తుతం అదిరిపోయే ఆఫర్స్ తో కెరీర్ మంచి జోరు మీద ఉంది. చివరగా ఈ హాట్ బ్యూటీ మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ లో నటించింది. అలాగే వెబ్ సిరీస్ లలో కూడా రాణిస్తోంది. ఈ ఏడాది ఫిబ్రవరిలో విడుదలైన ది నైట్ మ్యానేజర్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. 

48

ఈ సిరీస్ లో ఆదిత్యరాయ్ కపూర్ ప్రధాన పాత్రలో నటించారు. అనిల్ కపూర్ కీలక పాత్రలో నటించగా.. అతడి భార్యగా శోభిత మెరిసింది. రీసెంట్ గా రెండవ భాగం ది నైట్ మ్యానేజర్ 2 కూడా స్ట్రీమింగ్ మొదలైంది. జూన్ 30 నుంచి పార్ట్ 2 డిస్ని ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతోంది. 

58

ఫస్ట్ పార్ట్ లో అందాలతో కేవలం శాంపిల్ చూపించిన శోభిత.. రెండవ భాగంలో రెచ్చిపోయి పెర్ఫామ్ చేసింది. నైట్ మ్యానేజర్ 2కి కూడా మంచి రెస్పాన్స్ వస్తున్నట్లు తెలుస్తోంది. 

68

నైట్ మ్యానేజర్ 2 సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్న శోభిత సోషల్ మీడియాలో గ్లామర్ ఇంటెన్స్ పెంచేసింది. ఓటిటి వేదికపై ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ ప్రదర్శిస్తూ బెడ్ రూమ్ సీన్స్ లో బోల్డ్ గా నటించింది. శోభిత శృంగార సన్నివేశాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. 

78

తాజాగా శోభిత మతిపోగోట్టే విధంగా బోల్డ్ ఫోటో షూట్ తో రెచ్చిపోతోంది.  స్పా ఈవెంట్ కి హాజరైన శోభిత పింక్ శారీలో బోల్డ్ గా మెరిసింది. చీరకటినప్పటికీ తనదైన శైలిలో శోభిత అందాలకు మోడ్రన్ టచ్ ఇచ్చింది. 

88

నడుముని హరివిల్లులా వంచుతూ శోభిత ఇస్తున్న ఫోజులు మైండ్ బ్లాక్ చేస్తున్నాయి. నడుము మడతలు చూపిస్తూ శోభిత రెచ్చిపోతోంది. ఆమె ధరించిన బ్లౌజ్ కూడా పొదుపుగా ఉంది. క్లీవేజ్ సొగసు చూపిస్తూ మెస్మరైజ్ చేస్తోంది. 

click me!

Recommended Stories