బ్లాక్ ఫిట్ లో నభా నటేశ్ ఘాటు ఫోజులు.. గ్లామర్ విందులో రెచ్చిపోయిన ‘ఇస్మార్ట్’ బ్యూటీ..

First Published | Sep 15, 2023, 3:41 PM IST

యంగ్ బ్యూటీ నభా నటేష్ గ్లామర్ విందులో మతులు పోగొడుతోంది. అదిరిపోయే అవుట్ ఫిట్లలో అందాల వరద పారిస్తోంది. లేటెస్ట్ ఫొటోస్ నెట్టింట హీటు పెంచేలా కనిపిస్తోంది. స్టన్నింగ్ లుక్ లో మతులు పోగొడుతోంది.
 

కన్నడ బ్యూటీ నభా నటేష్ (Nabha Natesh)  నెట్టింట అందాల దుమారం రేపుతోంది. బ్యాక్ టు బ్యాక్ ఫొటోషూట్లతో అదరగొడుతోంది. గ్లామర్ విందుతో కుర్రాళ్లను చూపుతిప్పుకోకుండా చేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్ తో స్టన్నింగ్ గా దర్శనమిచ్చింది. 
 

లేటెస్ట్ ఫొటోషూట్ తో నభా బ్లాక్ అవుట్ ఫిట్ లో మెరిసింది. బీచ్ వేచ్ లాంటి డ్రెస్ లో అందాల వరద పారించింది. నెవర్ బిఫోర్ లుక్ లో పరువాలను ప్రదర్శించింది. ఘాటు ఫోజులతో హీటు పెంచేసింది. మత్తు చూపులు, స్లిమ్ ఫిట్ కొలతలతో కట్టిపడేసింది.
 


అందచందాలను ఆరబోస్తూ ఫ్యాన్స్ తో పాటు నెటిజన్లనూ ఆకట్టుకుంటోంది. నడుము, నాభీ, షోల్డర్ గ్లామర్ తో మైమరిపించింది. థైస్ అందాలతో ఉక్కిరిబిక్కిరి చేసింది. నిషా కళ్లతో మత్తు ఎక్కించింది. ఫ్లోర్ పై హాట్ సిట్టింగ్ స్టిల్స్ తో మైండ్ బ్లాక్ చేసింది. 
 

ఇటీవల నభా నటేష్ అందాల విందు చేస్తూనే వస్తోంది. వరుస ఫొటోషూట్లతో ఊహించని విధంగా దర్శనమిస్తూ మంత్రముగ్ధులను చేస్తోంది. చూపుతిప్పుకోకుండా చేస్తూ.. ఇంటర్నెట్ లో మరింత ఫాలోయింగ్ పెంచుకుంటోంది. ఫ్యాన్స్ కూడా ఈ బ్యూటీని ఎంకరేజ్ చేస్తున్నారు. 
 

ప్రస్తుతం నభా పిక్స్ నెట్టింట వైరల్ గా మారాయి. కన్నడ భామ గ్లామర్ ట్రీట్ కు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. లైక్స్,తో ఫొటోలను వైరల్ చేస్తున్నారు. క్రేజీగా కామెంట్లు పెడుతూ యంగ్ బ్యూటీ గ్లామర్ ను పొగుడుతున్నారు. ఆకాశానికి ఎత్తుతున్నారు. 

ఇక నభాకు ప్రస్తుతం ఎలాంటి సినిమా ఆఫర్లు లేవు. ‘ఇస్మార్ట్ శంకర్’ తర్వాత వచ్చిన క్రేజ్ తో ఆయా చిత్రాల్లో నటించింది. కానీ ఆ సినిమాలు ఆశించిన మేర ఫలితానివ్వలేదు. చివరిగా ‘మ్యాస్ట్రో’ చిత్రంలో మెరిసింది. నెక్ట్స్ ప్రాజెక్ట్స్ పై ఇప్పటి వరకు అప్డేట్ ఇవ్వలేదు. 
 

Latest Videos

click me!