ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ లోనూ అభిమానులు, ఆడియెన్స్ ను అలరిస్తూనే ఉంది. నార్త్ కు చెందిన సీనియర్ నటి స్నేహా.. సౌత్ లోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ చిత్రాల్లో నటిస్తూ నేటికీ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. విభిన్న పాత్రలు పోషిస్తూ తన ముద్ర వేసుకుంటోంది.