పూజా హెగ్డే విజువల్‌ ట్రీట్‌.. క్లీవేజ్‌ అందాలు, హాట్‌ థైస్‌ షోతో రెచ్చిపోయిన బుట్టబొమ్మ.. నెట్టింట రచ్చ..

Published : Oct 09, 2022, 05:33 PM ISTUpdated : Oct 09, 2022, 06:51 PM IST

పూజా హెగ్డే సోషల్‌ మీడియాలో రచ్చ లేపుతుంది. లేటెస్ట్ హాట్‌ ఫోటో షూట్‌తో కుర్రాళ్లకి చెమటలు పట్టిస్తుంది. తన హాట్‌ థైస్‌, క్లీవేజ్‌ అందాలతో చూపు తిప్పుకోనివ్వడం లేదు పూజా హెగ్డే.   

PREV
16
పూజా హెగ్డే విజువల్‌ ట్రీట్‌.. క్లీవేజ్‌ అందాలు, హాట్‌ థైస్‌ షోతో రెచ్చిపోయిన బుట్టబొమ్మ.. నెట్టింట రచ్చ..

బుట్టబొమ్మ గా పాపులర్‌ అయిన పూజా హెగ్డే(Pooja Hegde) లేటెస్ట్ హాట్‌ ఫోటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. ఇందులో ఆమె డార్క్ రెడ్‌ కలర్‌ గౌన్‌లో హోయలు పోయింది. తన క్లీవేజ్‌ అందాలను మత్తెక్కిస్తుంది. హాట్‌ థైస్‌ చూపిస్తూ పిచ్చెక్కిస్తుంది. దీంతో ఇప్పుడు ఇంటర్నెట్‌లో పూజా చేసే రచ్చ అంతా ఇంతా కాదు. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌ని షేక్‌ చేస్తున్నాయి. 
 

26

పూజా హెగ్డే ఇటీవల జోరు తగ్గింది. టాలీవుడ్‌ గోల్డెన్‌ లెగ్ గా పేరుతెచ్చుకున్న ఈ బ్యూటీ ఇప్పుడు అంత హవా కనిపించడం లేదు. పైగా ఆమె కూడా కనిపించడం తగ్గించింది. తాను నటిస్తున్న సినిమాలన్నీ షూటింగ్‌లకు విరామం ఇవ్వడంతో పూజా సైలెంట్ అయ్యింది. 
 

36

ప్రస్తుతం ఈ బ్యూటీ తెలుగులో మహేష్‌తో త్రివిక్రమ్‌ సినిమాలో నటిస్తుంది. ఇది మొదటి షెడ్యూల్‌ పూర్తి చేసుకుని వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ లోపు మహేష్‌ మదర్‌ చనిపోవడంతో షూటింగ్‌ ప్రారంభానికి మరింత ఆలస్యం కానుంది. 

46

మరోవైపు విజయ్‌ దేవరకొండతో కలిసి పూరీ జగన్నాథ్‌ దర్శకత్వంలో రూపొందే `జనగణమన` చిత్రంలో నటించాల్సి ఉంది. `లైగర్‌` పరాజయంతో ఈ సినిమా వాయిదా పడింది. దీంతో పూజా ఈ సినిమా విషయంలోనూ ఫ్రీ అయ్యింది. మరోవైపు హిందీలో సల్మాన్‌ ఖాన్‌తో కలిసి `కిసి కా భాయ్‌ కిసి కి జాన్‌` చిత్రంలో నటిస్తుంది. ఇందులో తన షూటింగ్‌కి ఇంకా టైముంది. మరోవైపు `సర్కస్‌` చిత్రం విడుదలకు సిద్ధమవుతుంది. 
 

56

ఇలా పూజాకి అన్ని సినిమాల పరంగా గ్యాప్‌ దొరికింది. దీంతో పూజా సైలెంట్‌ అయ్యింది. అయితే చాలా రోజుల తర్వాత మెరిసింది పూజా. తన హాట్‌ ఫోటోలతో సామాజిక మాధ్యమాల్లో అలజడి సృష్టించింది. ఆమె గ్లామర్ పిక్స్ కనువిందు చేస్తున్నాయి. దీంతోపాటు ఇప్పుడు బెంగుళూరు ఫిల్మ్ ఫేర్‌ ఈవెంట్‌లో సందడి చేయబోతుంది. ఈ సందర్భంగా ఎయిర్‌ పోర్ట్ వద్ద ఆమె ఫోటోలకు చిక్కింది. 
 

66

సౌత్‌కి సంబంధించిన ఫిల్మ్ ఫేర్‌ అవార్డులు నేటి నుంచి బెంగుళూరులో జరగబోతున్నారు. ఇందులో పాల్గొనేందుకు వెళ్లింది పూజా హెగ్డే. ఈసందర్భంగా తీసిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో హల్‌చల్ చేస్తున్నాయి. ఇందులో బ్లాక్‌ టైట్‌ ఫిట్‌ ధరించింది. పైన ఖాకీ కలర్‌ జాకెట్‌ వేసుకుంది. చేతిలో బుక్‌, కూలింగ్‌ గ్లాసెస్‌తో యమ స్టయిలీష్‌గా ఉంది పూజా. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories