బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో కిర్రాక్‌ షేపులు చూపించిన సాయీ మంజ్రేకర్‌.. సైడ్‌ యాంగిల్‌లో పిచ్చెక్కించేలా హాట్‌ కటౌట్

First Published | Oct 26, 2023, 10:12 AM IST

మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు సాయీ మంజ్రేకర్‌.. తెలుగు అమ్మాయి అయిపోతుంది. ఈ అమ్మడు హిందీ కంటే తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసింది. అందుకే తెలుగు ఆడియెన్స్ కి బాగా కనెక్ట్ అయ్యింది. 
 

సాయీ మంజ్రేకర్‌(Saiee Manjrekar).. ఇటీవల `స్కంద` చిత్రంలో నటించింది. ఆమె శ్రీకాంత్‌ కూతురిగా కనిపించింది. అనారోగ్యంతో ఆసుపత్రిలో ప్రాణాలతో పోరాడుతున్న అమ్మాయిగా నటించి మెప్పించింది. దీంతోపాటు కలర్‌ఫుల్‌ అందాలతో మైమరపించింది. నిడివి తక్కువే అయినా స్పెషల్‌ ఎట్రాక్షన్‌ గా నిలిచింది. 
 

అంతకు ముందు `గని`, `మేజర్‌` చిత్రాల్లో మెరిసింది. `గని`లో వరుణ్‌ తేజ్‌తో కలిసి నటించింది. ఆమె పాత్రకి ప్రయారిటీ ఉన్నా, సినిమా ఆడలేదు. డిజాస్టర్‌ కావడంతో ఈ బ్యూటీకి పేరు రాలేదు. కానీ `మేజర్‌` చిత్రం మంచి పేరుని తీసుకొచ్చింది. 
 


ఈ సినిమాతో తెలుగులో మంచి పేరుతెచ్చుకుంది. పైగా సీనియర్‌ నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ కూతురు కావడంతో ఆ సాఫ్ట్ కార్నర్‌ తెలుగు ఆడియెన్స్ లో ఉంది. ఆయన తెలుగులో విలన్‌గా చాలా సినిమాలు చేశారు. తెలుగు ఆడియెన్స్ కి బాగా తెలిసిన నటుడు. అది సాయీకి హెల్ప్ అవుతుంది. 
 

ఇక సోషల్‌ మీడియాలో పెద్దగా యాక్టివ్‌గా లేని ఈ భామ అడపాదడపా మాత్రం ముంబయిలో బయట కనిపిస్తూ కెమెరాలకు చిక్కుతుంది. దీంతో ఈ బ్యూటీ అందాలను బంధించేందుకు ఫోటోగ్రాఫర్లు పోటీ పడుతుంటారు. తాజాగా ఈ అమ్మడి పిక్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. 
 

సాయీ మంజ్రేకర్‌ ముంబయిలోని బాంద్రాలో మెరిసింది. ఆమె హోటల్‌ నుంచి బయటకు వస్తూ కనిపించింది. ఇందులో తను ధరించిన డ్రెస్‌, ఆమె లుక్‌ మైండ్‌ బ్లాక్‌ అనేలా ఉంది. బ్లాక్‌ డ్రెస్‌లో కిర్రాక్‌ పుట్టించేలా ఉంది. 

సాయీ మంజ్రేకర్‌.. బ్లాక్‌ టైట్‌ ఫిట్‌లో మెరిసింది. బిగువైన డ్రెస్‌లో ఎద అందాలు తన్నుకొస్తుండగా, సైడ్‌ కట్‌లో థైస్‌ అందాలతో కేకపెట్టిస్తుంది. టూ హాట్‌గా ఉంది `స్కంద` బ్యూటీ. 
 

అయితే సైడ్‌ యాంగిల్‌లో ఆమె షేపులు మాత్రం పిచ్చెక్కించేలా ఉన్నాయి. అసలే బ్లాక్‌ డ్రెస్‌ వేయగా, అందులోనూ ఇలా సైడ్‌లో తన భారీ కొలతలు చూపిస్తూ కనిపించడంతో నెటిజన్లు పిచ్చెక్కిపోతున్నారు. 
 

సాయీ మంజ్రేకర్‌.. నటుడు మహేష్‌ మంజ్రేకర్‌ కూతురిగా 2012లో `కక్స్ పర్ష్‌` చిత్రంలో బాల నటిగా వెండితెరకి పరిచయం అయ్యింది. మరాఠి చిత్రంలో నటించింది. ఆ తర్వాత ఏడేళ్లకి 2019లో సల్మాన్‌ ఖాన్‌తో హీరోయిన్‌గా వెండితెరకి పరిచయం అయ్యింది. 

ఇందులో సల్మాన్‌కి ప్లాష్‌ బ్యాక్‌ లవర్‌గా కనిపించింది సాయీ మంజ్రేకర్‌. ఫ్రెష్‌ అందాలతో మెరిసింది. నటిగానూ మెప్పించింది. ఈ సినిమాలో ఆమె ఎపిసోడ్‌ హైలైట్‌గా నిలుస్తుంది. ఆకట్టుకుంటుంది. 

అట్నుంచి తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. వరుణ్‌ తేజ్‌తో `గని` చిత్రంతో టాలీవుడ్‌ ఎంట్రీ ఇచ్చింది. గతేడాది ఈ చిత్రం రిలీజ్‌ అయి డిజాస్టర్ అయ్యింది. అదే ఏడాది `మేజర్‌`తో హిట్‌ కొట్టింది. ఇప్పుడు `స్కంద`తో మళ్లీ నిరాశ పరిచింది. 
 

అయితే `స్కంద`కి రెండో పార్ట్ కూడా ఉందట. సినిమాలో ప్రకటించారు బోయపాటి శ్రీను. అయితే ఈ రెండో పార్ట్ మాస్‌ రామ్‌ పాత్ర, సాయీ మంజ్రేకర్‌ లవ్‌ ట్రాక్‌ ప్రధానంగా ఉంటుందని సమాచారం. మరి ఆ సినిమా ఉంటుందా? లేదా? అనేది చూడాలి. 
 

Latest Videos

click me!