రిషి ఫోన్ 'కాల్'తో దేవయానిని ఇరికించిన జగతి.. వసుని ఎప్పుడు తనతోనే ఉండాలని కోరిన రిషి!

Sreeharsha Gopagani   | Asianet News
Published : Oct 21, 2021, 11:36 AM IST

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మంచి కథ నేపథ్యంలో సాగుతుండగా రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో ఉంటుంది. 

PREV
19
రిషి ఫోన్ 'కాల్'తో దేవయానిని ఇరికించిన జగతి.. వసుని ఎప్పుడు తనతోనే ఉండాలని కోరిన రిషి!

బుల్లితెరపై ప్రసారమవుతున్న గుప్పెడంత మనసు (Guppedantha Manasu) సీరియల్ బుల్లితెర ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటుంది. ఈ సీరియల్ మంచి కథ నేపథ్యంలో సాగుతుండగా రేటింగ్ లో కూడా మొదటి స్థానంలో ఉంటుంది. ఇక ఈరోజు ఎపిసోడ్ హైలెట్ ఏంటో చూద్దాం.
 

29

కాలేజ్ దగ్గరికి రిషి, మహేంద్ర వర్మ (Rishi, Mahendra Varma) రాగా మహేంద్రవర్మ జగతి తో ఫోన్లో మాట్లాడాలని చూస్తాడు. జగతి (Jagathi) రిషి అన్న మాటలు తలుచుకొని బాధపడుతుండగా మహేంద్రవర్మ ఫోన్ చేసి మాట్లాడుతాడు.
 

39

అదే సమయంలో అక్కడికి శిరీష్, వసు (Shirish, Vasu) వచ్చి మాట్లాడుతుండగా రిషి, మహేంద్రవర్మ చూస్తారు. శిరీష్ కొత్త ఫీల్ తో వసు చెయ్యి పట్టుకొని మాట్లాడటంతో రిషి (Rishi)షాక్ అవుతాడు. 
 

49

మరోవైపు రిషిని (Rishi) చూసి మహేంద్రవర్మ భయపడతాడు. శిరీష్ మాత్రం అలాగే మాట్లాడటంతో రిషికి బాగా కోపం వస్తుంది. ఇక వసు శిరీష్ (Shirish)ను సాయంత్రం మాట్లాడదామని చెప్పి పంపిస్తుంది.
 

59

కాలేజీలో వసు తన ఫ్రెండ్ తో శిరీష్ గురించి మాట్లాడుతుండగా రిషి (Rishi) వింటాడు. ఇక వసు (Vasu) రిషి ని చూసి భయపడుతుంది. తనతో శిరీష్ మాట్లాడిన మాటలను వసు చెప్పడంతో రిషి వింటాడు.
 

69

దేవయాని (Devayani) జగతి ఇంటికి వెళ్లడానికి ధరణి (Dharani) దగ్గరికి వచ్చి కాసేపు కారు కోసం కోపంతో మాట్లాడుతుంది. ఇక దేవయాని జగతి ఇంటికి స్వీట్స్ పట్టుకొని వెళుతుంది. అక్కడ జగతి రిషి ఇంటర్వ్యూ వీడియో చూస్తుంది.
 

79

జగతి (Jagathi) దగ్గరికి వెళ్లి దేవయాని జగతిని బోల్తా కొట్టాలని చూస్తుంది. కానీ రిషి (Rishi) ఫోన్ తో తిరిగి దేవయానినే బోల్తా కొట్టి ఇరికిస్తుంది జగతి. దాంతో దేవయాని జగతిపై ఓ రేంజ్ లో మండిపడుతుంది.
 

89

క్లాస్ లో రిషి క్లాస్ చెబుతుండగా వసు (Vasu) వినకుండా రిషికి సారీ చెప్పిన చాట్ ను చూస్తుంది. వెంటనే రిషి (Rishi) వసును లేపి బోర్డ్ మీద ప్రాబ్లం సాల్వ్ చేయమని తను వెళ్లి వసు ప్లేస్ లో కూర్చుంటాడు.
 

99

వెంటనే వసు (Vasu) ఫోన్ చూడగా అందులో తనకు సారీ చెప్పిన చాట్ ను చూస్తుండగా.. బోర్డ్ పై సారీ సార్ అంటూ రాయడంతో అందరూ షాక్ అవుతారు. తరువాయి భాగంలో రిషితో (Rishi) బాగా ఎమోషనల్ అవుతుంది వసు. రిషి కూడా వసుని ఎప్పుడు తనతోనే ఉండాలని అనేసరికి వసు షాక్ అవుతుంది.

click me!

Recommended Stories