Simran : 25 ఏళ్ల తర్వాత ఆ సూపర్‌ స్టార్‌తో సిమ్రాన్‌?, ఫ్యాన్స్‌ కి వింటేజ్‌ ట్రీట్‌

Published : Feb 19, 2025, 11:52 AM ISTUpdated : Feb 19, 2025, 11:54 AM IST

Simran with Ajith: ఒకప్పుడు  హిందీతోపాటు సౌత్‌లో ఓ వెలుగు వెలిగింది. కానీ సడెన్‌గా సినిమాలకు దూరమైన సిమ్రాన్‌ ఇప్పుడు అజిత్‌తో 25ఏళ్ల తర్వాత కలిసి నటిస్తుందట. 

PREV
14
Simran : 25 ఏళ్ల తర్వాత ఆ సూపర్‌ స్టార్‌తో సిమ్రాన్‌?, ఫ్యాన్స్‌ కి వింటేజ్‌ ట్రీట్‌
అజిత్ `గుడ్ బ్యాడ్ అగ్లీ`

Simran with Ajith: `విడాముయర్చి` తర్వాత అజిత్ నటిస్తున్న సినిమా `గుడ్ బ్యాడ్ అగ్లీ`. ఆదిక్ రవిచంద్రన్ దర్శకత్వం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణం.

24
50 రోజుల్లో `గుడ్ బ్యాడ్ అగ్లీ` విడుదల

`గుడ్ బ్యాడ్ అగ్లీ`కి జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నారు. అజిత్ కి జోడిగా త్రిష నటిస్తుంది. ఏప్రిల్ 10న ఈ మూవీ విడుదల కానుంది. ఇందులో భారీ యాక్షన్‌ సీన్లు ఉండబోతున్నాయని స్టంట్ మాస్టర్ చెప్పారు. యాక్షన్‌ పరంగా ఇదొక ట్రీట్ ఇవ్వబోతుందట. 

 

34
అజిత్ జోడిగా త్రిష

`గుడ్ బ్యాడ్ అగ్లీ` విడుదల పనులు జరుగుతున్నాయి. 50 రోజుల్లో విడుదల కనున్న నేపథ్యంలో ఈ నెలలో టీజర్ విడుదల చేసే అవకాశం ఉంది. మరోవైపు ఈ సినిమాలో అజిత్‌ సరసన త్రిష రొమాన్స్ చేయబోతుంది. అయితే ఆమె మాత్రమే కాదు, మరో హీరోయిన్‌ కూడా ఉందని సమాచారం. 

44
`గుడ్ బ్యాడ్ అగ్లీ`లో సిమ్రన్

ఆ నటి సిమ్రన్. `అవల్ వారువాల`, `వాలి`, `ఉన్నైక్ కోడు ఎన్నై తరువేన్` సినిమాల్లో అజిత్ తో నటించింది. 25 ఏళ్ళ తర్వాత మళ్ళీ కలిసి నటిస్తున్నారు. ఆదిక్ దర్శకత్వంలో `త్రిష ఇల్లనా నయనతార`లో కూడా సిమ్రాన్‌ నటించింది.

ఇప్పుడు అజిత్‌ సినిమాలో కనిపించబోతున్నారట. అప్పట్లో వీరి కాంబినేషన్‌కి మంచి క్రేజ్‌ ఉంది. ఫ్యాన్స్ బాగా ఎంజాయ్‌ చేశారు. మరి ఇప్పుడు మరోసారి ఆ వింటేజ్‌ లుక్‌ని చూపిస్తారా? అనేది ఆసక్తికరంగా మారింది. 

read  more: మంచు మనోజ్‌ కేసులో మరో ట్విస్ట్.. మంచు హీరో అసలు టార్గెట్‌ అదేనా?

also read: గేమ్‌ నుంచి తప్పుకున్న ఎన్టీఆర్‌, సేమ్‌ డేట్‌ రజనీకాంత్‌ టార్గెట్‌.. అమీర్‌ ఖాన్‌తో పోటీ తప్పదా?

 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
Read more Photos on
click me!

Recommended Stories