శృతి హాసన్ అందాల జాతర.. గ్లామర్ బ్యూటీ మత్తు చూపులకు మైండ్ బ్లాక్.. టైట్ ఫిట్ లో అదిరిపోయే స్టిల్స్..

First Published | Sep 6, 2022, 4:16 PM IST

స్టార్ హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan) నెట్టింట్లో అందాల జాతర చేస్తోంది. లేటెస్ట్ ఫొటోషూట్ తో ఈ బ్యూటీ మైండ్ బ్లాక్ చేస్తోంది. టైట్ ఫిట్ లో శృతి ఇచ్చిన స్టన్నింగ్ స్టిల్స్ మతిపోగొడుతున్నాయి. 
 

సినీ ఇండస్ట్రీలోకి స్టార్ కిడ్ గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ  తన టాలెంట్ తో పైకొచ్చిన  హీరోయిన్ శృతి హాసన్ (Shruti Haasan). విభిన్న పాత్రలు పోషిస్తూ, అద్భుతమైన పెర్ఫామెన్స్ తో ప్రేక్షకులను అలరిస్తూ వస్తోంది. మరోవైపు గ్లామర్ పరంగానూ ఆడియెన్స్ ను కట్టిపడేస్తోంది.
 

చివరిగా ‘వకీల్ సాబ్’ చిత్రంలో అలరించిన శృతి హాసన్  ప్రస్తుతం భారీ చిత్రాల్లో నటిస్తోంది. నందమూరి నటసింహం, సినీయర్ హీరో బాలయ్య సరసన యాక్షన్ ఫిల్మ్ ‘ఎన్బీకే 107’ (NBK107) ఆడిపాడుతోంది. ఈ చిత్ర షూటింగ్ శరవేగంగా కొనసాగుతోంది. 
 


ఈ మూవీ రెగ్యూలర్ షూటింగ్ లోనే పాల్గొంటున్న శృతి సమయం ఉన్నప్పుడల్లా క్రేజీగా ఫొటోషూట్లు చేస్తోంది. ఆ గ్లామర్ ఫొటోలను తన అభిమానులతో సోషల్ మీడియా ద్వారా పంచుకుంటోంది. తాజాగా శృతి హాసన్  షేర్ చేసిన పిక్స్ స్టన్నింగ్ ఉన్నాయి. ఫొటోలను చూసిన నెటిజన్లు చూపు తిప్పుకోలేకపోతున్నారు. 
 

శృతి హాసన్ పోస్ట్ చేసిన పిక్స్ లో హాట్ లుక్ ను సొంతం చేసుకుంది. టైట్ అవుట్ ఫిట్ లో సైడ్ యాంగిల్లో అందాలను విందు చేసింది. మత్తు చూపులతో కుర్రాళ్లకు మైకం తెప్పిస్తోంది. లూజ్ హెయిర్ ను అలా గాలికి వదిలేసి ఓరగా చూస్తూ నెటిజన్లను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. 
 

అలాగే తను పోస్ట్ మరిన్ని ఫొటోట్లో బ్లాక్ అవుట్ ఫిట్ లో కిల్లర్ లేడీలా దర్శనమిచ్చింది. బిగుతైన దుస్తుల్లో అందాలను విందు చేస్తోంది. టాప్ గ్లామర్ తో క్లీవేజ్ షో చేస్తూ మైకం తెప్పిస్తోంది. శృతి హాసన్ గ్లామర్ విందుకు ఫిదా అవుతున్నారు. ఈ సందర్భంగా ఫొటోలను లైక్స్, కామెంట్లతో వైరల్ చేస్తున్నారు. 
 

ఎన్బీకే 107తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఫిల్మ్  ‘సలార్’లోనూ నటిస్తోంది. మరోవైపు తొలిసారిగా మెగాస్టార్ చిరంజీవి అప్ కమింగ్ ఫిల్మ్ ‘వాల్తేరు వీరయ్య’లోనూ నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రాలు ఇంకా షూటింగ్ దశలోనే ఉన్నాయి. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. 

Latest Videos

click me!