ఫ్రంటూ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్... నెట్ శారీలో ఈషా విచ్చలవిడి అందాల ప్రదర్శన, చూసినోళ్లదే అదృష్టం 

Published : Sep 06, 2022, 03:53 PM IST

నెట్ శారీలో అందాల ప్రదర్శన చేసింది ఈషా రెబ్బా. ఫ్రంట్ అండ్ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్ యాంగిల్స్ లో పరువాల విందుకు తెరలేపింది. కైపెక్కించే ఈషా అందాల జడిలో నెటిజెన్స్  తడిసి ముద్దవుతున్నారు.   

PREV
17
ఫ్రంటూ బ్యాక్, లెఫ్ట్ అండ్ రైట్... నెట్ శారీలో ఈషా విచ్చలవిడి అందాల ప్రదర్శన, చూసినోళ్లదే అదృష్టం 
Eesha Rebba


ఈషా రెబ్బా లేటెస్ట్ ఫొటోస్ వైరల్ గా మారాయి. ఆమె ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. కామెంట్స్ రూపంలో అభిమానం వ్యక్తపరుస్తున్నారు. ఇక తెలుగులో ఆదరణకు నోచుకోని ఈషా రెబ్బా ఇతర పరిశ్రమల వైపు చూస్తుంది. ఆమె ప్రస్తుతం తమిళ, మలయాళ చిత్రాలు చేస్తున్నారు. 
 

27
Eesha Rebba

మలయాళంలో ఈషా నటించిన 'ఒట్టు' చిత్రం విడుదలకు సిద్ధమైంది. ఈ మూవీ విడుదల కోసం తాను ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నట్లు ఈషా రెబ్బ చెప్పుకొచ్చారు. అలాగే తమిళంలో ఆయిరం జన్మంగళ్ టైటిల్ తో ఒక చిత్రం చేస్తున్నారు. ఈ రెండు చిత్రాల విజయాలపై ఈషా ఆశలు పెట్టుకున్నారు.  
 

37
Eesha Rebba

 తెలుగులో ఆమెకు ఇక ఆఫర్స్ రానట్లే. అంటే ఇక్కడ స్టార్ హీరోయిన్ అయ్యే అవకాశాలు ఆల్మోస్ట్ కనుమరుగయ్యాయి. అందం, అభినయం ఉండి కూడా ఈషా కెరీర్ లో ఎదగలేక పోయారు. తెలుగు హీరోయిన్స్ పట్ల పరిశ్రమలో ఉన్న వివక్ష కూడా ఈషా ఎదుగుదలకు అడ్డంకిగా మారింది.

47
Eesha Rebba

టాలీవుడ్ లో ఈషా లాంటి తెలుగు హీరోయిన్స్ గ్లామర్, టాలెంట్ పట్టించుకునే దర్శక నిర్మాతలు కరువయ్యారు. ఆమెకు అడపాదడపా అవకాశాలు తప్పితే బ్రేక్ ఇచ్చే ఒక్క ఆఫర్ దక్కడం లేదు. పొరిగింటి భామలు గోల్డెన్ ఆఫర్స్ పట్టేస్తుంటే, చేసేదేమీ లేక ఈషా బిక్కమొహమేసుకు చూడాల్సిన పరిస్థితి నెలకొంది. 
 

57
Eesha Rebba


కెరీర్ బిగినింగ్ నుండి సెకండ్ హీరోయిన్, సప్పోర్ట్ రోల్స్ మాత్రమే ఈషాకు దక్కాయి. ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కిన అరవింద సమేత వీర రాఘవ మూవీలో ఈషా రెబ్బా నటించినప్పటికీ, ఆమెది కనీస ప్రాధాన్యత లేని పాత్ర కావడంతో, సినిమా హిట్ అయినా ఈషాకు ఎలాంటి గుర్తింపు రాలేదు. 

67
Eesha Rebba

అక్కినేని హీరో అఖిల్  మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్ లర్ చిత్రంలో ఓ చిన్న పాత్రలో మెరిశారు ఈషా. పూజా హెగ్డే లీడ్ హీరోయిన్ గా నటించిన ఈ చిత్రంలో ఈషా జస్ట్ హీరోకు పెళ్లి చూపుల్లో తారసపడే అమ్మాయిగా కనిపించింది.టాలీవుడ్ లో బెటర్ ఆఫర్స్ కోసం ఎదురుచూస్తూనే, ఇతర పరిశ్రమలపై ఫోకస్ పెట్టింది. తెలుగులో ఆదరణ దక్కని అంజలి, శ్రీదివ్య వంటి తెలుగు అమ్మాయిలు కోలీవుడ్ లో హీరోయిన్స్ గా ఓ స్థాయికి వెళ్లారు. మరి ఈషా రెబ్బా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని అక్కడ ఎదగాలనే ప్రయత్నం చేస్తున్నారు.
 

77
Eesha Rebba

ఇక డిజిటల్ ఫ్లాట్ ఫార్మ్స్ విపరీతమైన ఆదరణ దక్కించుకుంటున్నాయి. ఈ క్రమంలో నటులకు డిమాండ్ పెరిగింది. వెబ్ సిరీస్లు, సినిమాలు విరివిగా తెరకెక్కుతుండగా ఈషా లాంటి హీరోయిన్స్ కి అవకాశాలు దక్కుతున్నాయి. ఆ మధ్య విడుదలైన పిట్ట కథలు ఆంథాలజీ సిరీస్ లో ఈషా నటించారు. ఇది నెట్ఫ్లిక్స్ లో ప్రసారమైంది.
 

click me!

Recommended Stories