ఉల్లిపొరకంటే పలుచని టాప్‌లో శృతి తెగింపు పోజులు.. 360 డిగ్రీస్‌లో అందాలు చూపిస్తూ దివాళీ ట్రీట్‌

First Published | Nov 11, 2023, 1:47 PM IST

శృతిహాసన్‌ నిత్యం బ్లాక్‌ డ్రెస్‌లోనే కనిపిస్తుంది. ఆమె ఏం ధరించినా అది బ్లాకే అయి ఉంటుంది. బ్లాక్‌తో మైండ్‌ బ్లాక్‌ చేసే ఈ బ్యూటీ ఇప్పుడు డ్రెస్‌ మార్చింది, రచ్చ చేస్తుంది. 
 

స్టార్‌ బ్యూటీ శృతి హాసన్‌.. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా మారింది. చూడబోతుంటే ఓ ఇంటెన్షన్‌తోనే నెట్టింట మరింత యాక్టివ్ గా మారిందని చెప్పొచ్చు. అందులో భాగంగా తెగించి పోజులిస్తుంది. కుర్రాళ్లకి మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 
 

శృతి హాసన్‌ మ్యాగ్జిమమ్‌ బ్లాక్‌ డ్రెస్‌లోనే కనిపిస్తుంది. బ్లాక్‌ని ఇష్టపడే ఈ బ్యూటీ.. ఆయా బ్లాక్‌ ఫోటోలతోనే మైండ్‌ బ్లాక్‌ చేస్తుంటుంది. కానీ తాజాగా ఈ అమ్మడు డ్రెస్‌ మార్చింది. బ్లాక్‌ నుంచి రెడ్ కి మారింది. అయితే అందులోనూ బ్లాక్‌ ఉండేలా జాగ్రత్త పడింది. 
 


శృతి ఇప్పుడు డార్క్ రెడ్‌( బ్రౌన్‌) తరహా కలర్‌ డ్రెస్‌ ధరించింది. అయితే ఉల్లిపొర కంటే పలుచని టాప్‌ వేసుకుంది. ఆ టాప్‌ ఉన్నా లేనట్టే అనేట్టుగా ఉండటం విశేషం. అంతేకాదు 360 డిగ్రీస్‌లో హాట్‌ షో చేసింది. ఫ్రంట్‌ బ్యాక్‌, సైడ్‌ ఇలా అన్ని వైపుల నుంచి కెమెరాకి పోజులివ్వగా ఆయా గ్లామర్‌ పిక్స్ వైరల్‌ అవుతున్నాయి. 

కుర్రాళ్ల మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది శృతి హాసన్‌. ఈ రెడ్‌ డ్రెస్‌లో ఆమె హాట్‌ నెస్‌ నెక్ట్స్ లెవల్‌ అనేలా ఉంది. ఆమె అందం టూ హాట్‌గా మారింది. పిచ్చెక్కించే లుక్‌లో కుర్రాళ్లకి నిద్ర లేకుండా చేస్తుంది. ఇటీవల ఆమె అందాల దాడికి నెటిజన్లు ఉక్కిరి బిక్కిరి అవుతున్నారని చెప్పొచ్చు. 
 

శృతి హాసన్‌ కి కొత్తగా ఆఫర్లు రావడం లేదు. ఆమెకి పాత ఆఫర్లే తప్ప, కొత్తగా మరే మూవీకి సెలెక్ట్ కాలేదు. అధికారికంగా ఇంకా ఎలాంటి ప్రకటన లేదు. ఈ నేపథ్యంలో ఆఫర్ల కోసమే ఈ బ్యూటీ ఇలా హాట్‌ ఫోటో షూట్‌ చేస్తుందనే కామెంట్స్ వస్తున్నాయి. మరి ఇందులో నిజమెంతా అనేది చూడాలి.
 

శృతి హాసన్‌.. ఈ ఏడాది రెండు సినిమాలతో వచ్చింది. సంక్రాంతికి ఆమె `వాల్తేర్‌ వీరయ్య`, `వీరసింహారెడ్డి` చిత్రాల్లో నటించింది. రెండు విజయాలను అందుకుంది. సంక్రాంతి సందడి మొత్తం తనదే అని నిరూపించుకుంద. పుల్‌ జోష్‌లో ఉంది. 

ఇప్పుడు మరో రెండు సినిమాలతో రాబోతుంది. ఈ ఏడాది చివర్లో డిసెంబర్‌లో ఆమె నటించిన రెండు చిత్రాలు విడుదలవుతున్నాయి. నానితో కలిసి చేసిన `హాయ్‌ నాన్న` డిసెంబర్‌ మొదటి వారంలో వస్తుంది. ఇందులో ఆమెది జస్ట్ చిన్న రోల్ అని తెలుస్తుంది. మరోవైపు `సలార్‌`తో ఈ ఏడాదికి ముగింపు పలకబోతుంది. మరి సంక్రాంతి లక్‌, ఇప్పుడు కలిసి వస్తుందా అనేది చూడాలి. 

ఇక ప్రస్తుతం శృతి హాసన్‌ ప్రేమలో ఉంది. ఆమె డూడుల్‌ ఆర్టిస్ట్ శాంతను హజారికతో డేటింగ్‌ చేస్తుంది. చాలా వరకు కలిసి ఉండే ఈ జంట ఆ మధ్య జీయో ఈవెంట్‌లోనూ పాల్గొని షాకిచ్చారు. తమ ప్రేమని అధికారికం చేశారు. మరి దీన్ని పెళ్లి వరకు తీసుకెళ్తారా? అనేది చూడాలి. 

Latest Videos

click me!