Chandra Mohan : చంద్రమోహన్ రేర్ ఫొటోలు.. అప్పట్లో ఆయన లుక్ ఎలా ఉండేదో చూశారా?

Published : Nov 11, 2023, 12:47 PM IST

టాలీవుడ్ ప్రముఖ నటుడు చంద్ర మోహన్ తుదిశ్వాస విడిచారు. ఆయన అభిమానులు గత స్మృతులను గుర్తు చేసుకుంటున్నారు. ఈ సందర్భంగా చంద్రమోహన్ రేర్ ఫొటోస్ వైరల్ గా మారాయి.  

PREV
18
Chandra Mohan :  చంద్రమోహన్ రేర్ ఫొటోలు.. అప్పట్లో ఆయన లుక్ ఎలా ఉండేదో చూశారా?

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మొదలైన చంద్రమోహన్ కెరీర్ లో హీరోగా ఎన్నో సినిమాలు చేశారు. రెండోదశలోనూ విభిన్న పాత్రలతో అలరించారు. 
 

28

పదహారేళ్ల వయసులోనే  1978  కోసం అతను ఫిల్మ్‌ఫేర్ ఉత్తమ నటుడు అవార్డును తెలుగు నుంచి పొందారు. నటనతో అభిమానులను సంపాదించుకున్నారు. 
 

38

అతని మొదటి తమిళ చిత్రం నాలై నమధే (1975). సీతామాలక్ష్మి (1978), రామ్ రాబర్ట్ రహీమ్ (1980), రాధా కళ్యాణం (1981), రెండు రెళ్ళు ఆరు (1986), మరియు చందమామ రావే (1987) వంటి చిత్రాలు మంచి గుర్తింపు తెచ్చి పెట్టాయి. 

48

చంద్రమోహన్ హీరోయిన్లకు లక్కీ హీరోగా మారడమనేది విశేషం. అప్పట్లో ఆయన సినిమాకు ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉండేది. 

58

మరోవైపు చంద్రమోహన్ తన ప్రతి సినిమాలోనూ డిఫరెంట్  లుక్ లో కనిపించే వారు. ఆయన లుక్ తో ఆకట్టుకునే వారు. 

68

932 సినిమాల్లో నటించిన ఆయన ప్రతి సినిమాలో డిఫరెంట్ లుక్, క్యారెక్టరైజేషన్ తో ఆకట్టుకున్నారు. ప్రేక్షకులను మెప్పించారు. 

78

ఇక చంద్రమోహన్ ఈ ఉదయం తుదిశ్వాస విడవడటంతో అభిమానులు చింతిస్తున్నారు. ఆయన గత ఫొటోలను, గుర్తులను నెమరు వేసుకుంటున్నారు. 

88

ఆయన చివరి రోజుల్లోనూ ఆయా ఈవెంట్లకు హాజరయ్యారు. కృష్ణ చనిపోయినప్పుడు కూడా చివరి చూపునకు వచ్చారు. ఆ తర్వాత కొన్ని ఇంటర్వ్యూలు కూడా ఇచ్చారు.

click me!

Recommended Stories