ఆ హీరోయిన్ ఎవరో కాదు శృతీ హాసన్. ఆమె టాలీవుడ్ లో యంగ్ హీరోలు సీనియర్ హీరోలందరితో కలిసి నటించింది. టాలీవుడ్ లో రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ లాంటి యంగ్ స్టార్ హీరోల సరసన నటించిన ఈ బ్యూటీ పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, చిరంజీవిలతో కూడా సినిమాలు చేసింది.