అయితే గతంలో రీతూ చౌదరి జబర్దస్త్, శ్రీదేవి డ్రామా కంపెనీ లాంటి షోలలో సందడి చేసేది. ముఖ్యంగా హైపర్ ఆది తో కలసి బాగా కెమిస్ట్రీ పండించేది. వీళ్లిద్దరి చనువు చూసి అంతా సంథింగ్ సంథింగ్ జరుగుతోంది అని అనుకున్నారు, రీతూ, హైపర్ ఆది గురించి రూమర్స్ కూడా వచ్చాయి.