ఫ్లయింగ్‌ కిస్సులిస్తూ కుర్రాళ్లకి వలపు బాణాలు విసురుతున్న శ్రియా.. పొట్టి డ్రెస్‌లో థైస్‌ షో చేస్తూ రచ్చ..

Published : May 26, 2023, 04:58 PM ISTUpdated : May 26, 2023, 07:29 PM IST

హాట్‌ హీరోయిన్‌ శ్రియా ఇటీవల `మ్యూజిక్‌`స్కూల్‌ ప్రమోషన్స్ లో తీరిక లేకుండా గడిపింది. నెటిజన్లపై అందాల దాడి చేసింది. అయినా ఈ అమ్మడి సందడి తగ్గడం లేదు. ఎప్పటికప్పుడు నయా అందాలతో విజువల్‌ ట్రీట్‌ ఇస్తూనే ఉంది.  

PREV
17
ఫ్లయింగ్‌ కిస్సులిస్తూ కుర్రాళ్లకి వలపు బాణాలు విసురుతున్న శ్రియా.. పొట్టి డ్రెస్‌లో థైస్‌ షో చేస్తూ రచ్చ..

శ్రియా శరణ్‌.. ఘాటు అందాలతో మత్తెక్కిస్తూ ఇంటర్నెట్‌లో తరచూ వైరల్‌గా మారుతుంటుంది. వరుసగా ఫోటో షూట్లతో కనువిందు చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ ముంబయిలో వీధుల్లో చక్కర్లు కనిపించింది. ఆమె పొట్టి డ్రెస్‌ వేసుకుని రెచ్చిపోయింది. థైస్‌ చూపిస్తూ ఓ వైపు ఫ్లైయింగ్‌ కిస్సులిస్తుంది. కిల్లర్‌ లుక్‌లో మైండ్‌ బ్లాక్‌ చేస్తుంది. 
 

27

శ్రియా తాజాగా ఎల్లో డ్రెస్‌ వేసుకుంది. మోకాళ్లపైకున్న చిన్న డ్రెస్‌లో ఆమె థైస్‌ అందాలను ఆవిష్కరిస్తూ అలరిస్తుంది. అయితే లైట్‌ మేకప్‌తో టూ హాట్‌గా ఉందీ సెక్సీ హీరోయిన్‌. ముంబయిలోని బాంద్రా లో ఈ అమ్మడు తాజాగా మెరిసింది. ఈ సందర్భంగా తీసిన ఫోటోలు నెటిజన్లని అలరించింది. 
 

37

ఇందులో శ్రియా ఏజ్‌ కనిపిస్తుంది. ఆమె వయసు అవుతుందనే విషయాన్ని గుర్తు చేస్తుంది. తాను యంగ్‌ బ్యూటీ కాదని చాటి చెబుతుంది. ముఖంపై మడతలు కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇప్పుడు ఇంటర్నెట్‌ని దున్నేస్తుండటం విశేషం. 
 

47

శ్రియా.. రెండో ఇన్నింగ్స్ లో మళ్లీ నెమ్మదిగా పుంజుకోవాలనుకుంటుంది. ఆమె `దృశ్యం2`తో బంపర్‌ హిట్‌ని అందుకుంది. మరోవైపు తెలుగులో `ఆర్‌ఆర్‌ఆర్‌`లో నటించి ఆకట్టుకుంది. ఇంకోవైపు కన్నడలో `కబ్జా` సినిమాతో మెప్పించింది. ఇలా అన్ని సినిమాలు అంతో ఇంతో మంచి ఆదరణ పొందాయి. దీంతో శ్రియాకి మంచి పేరొచ్చింది. 

57

ఇటీవల ఈ బ్యూటీ `మ్యూజిక్‌ స్కూల్‌` చిత్రంతో హిందీతోపాటు తెలుగు ఆడియెన్స్ ని పలకరించింది. ఇందులో మ్యూజిక్‌ టీచర్‌గా మెప్పించింది. కానీ సినిమా ఘోర పరాజయాన్ని చవిచూసింది. ఇది శ్రియాకి గట్టి దెబ్బ అనే చెప్పాలి. 

67

అయితే ఇప్పుడు ఈ బ్యూటీ చేతిలో ఆఫర్లు లేవు. అధికారికంగా ప్రకటించింది ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. దీంతో మంచి ఆఫర్ల కోసం ఎదురుచూస్తుంది. అయితే `దృశ్యం2`, `కబ్జా` లాంటి సినిమాల తర్వాత శ్రియాకి వరుసగా ఆఫర్లు వస్తాయని భావించినా ప్రయోజనం కనిపించడం లేదు. సీన్‌ రివర్స్ అయ్యిందా అన్నట్టుగా మారింది. 
 

77

శ్రియా.. పదేళ్ల క్రితం టాలీవుడ్‌లో స్టార్‌ హీరోయిన్‌గా రాణించింది. ఓ ఊపు ఊపేసింది. ఎంతో సూపర్‌ హిట్‌ సినిమాలు చేసింది. సీనియర్‌ హీరోల నుంచి యంగ్‌ స్టర్స్ వరకు అందరితోనూ కలిసి నటించింది. చిన్న చిన్న హీరోలతోనూ సినిమాలు చేసింది. అదే ఈ అమ్మడి  కెరీర్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపించింది. మరోవైపు లవ్‌ మ్యారేజ్‌, పిల్లలు కనడం కారణంగా కొంత సినిమాలకు గ్యాప్‌ వచ్చింది. ఇప్పుడు మళ్లీ సెకండ్‌ ఇన్నింగ్స్ లో రాణించే ప్రయత్నం చేస్తున్నారని, ఫలితం కనిపించకపోవడం బాధాకరం. 
 

AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories