శ్రియ శరన్ లేటెస్ట్ గా నటించి సినిమా మ్యూజిక్ స్కూల్. దర్శకుడు పాపారావు బియ్యాల ప్రయోగాత్మక మూవీ ఇది. మ్యూజిక్ స్కూల్ మే 12న వరల్డ్ వైడ్ పలు భాషల్లో రిలీజ్ అయ్యింది. శ్రియ ప్రధాన పాత్ర చేస్తుండగా.. శర్మన్ జోషి, ప్రకాష్ రాజ్ వంటి నటులు కీలక పాత్రల్లో కనిపించారు. ఈ సినిమా పెద్దగా ప్రభావం మాత్రం చూపించలేకపోయింది.