తెలుగులో ఆల్మోస్ట్ అందరు హీరోలతో కలిసి నటించింది శ్రియా. చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్, మోహన్‌బాబు, రవితేజ, ప్రభాస్, ఎన్టీఆర్, తరుణ్, మహేష్‌బాబు, పవన్ కళ్యాణ్, ఉదయ్ కిరణ్ వంటి వారితో నటించి ఆకట్టుకుంది. స్టార్ హీరోయిన్‌గా దశాబ్దంపాటు టాలీవుడ్ని ఊపేసింది.