అయితే ఊహాగానాలు పటాపంచలు చేస్తూ... ఇటీవల మూవీ రెగ్యులర్ షూట్ స్టార్ అయ్యింది. హైదరాబాద్ లో వేసిన ప్రత్యేక సెట్స్లో ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ కూడా అర్థాంతరంగానే ముగించారని సమాచారం. అప్పుడు త్రివిక్రమ్ కొత్త ఆలోచనలు చేశాడట. పాన్ ఇండియా మూవీగా విడుదల చేద్దామని మహేష్ తో సూచించారట. ఆయన కూడా సుముఖత వ్యక్తం చేశారట.