శ్రియా శరన్.. టాలీవుడ్‌ని ఓ ఊపు ఊపేసిన నటి. స్టార్ హీరోయిన్‌గా ఆమె ఓ వెలుగు వెలిగింది. చిరంజీవి నుంచి బాలకృష్ణ, వెంకటేష్, పవన్ కళ్యాణ్, మహేష్, నాగార్జున, ఎన్టీఆర్, ప్రభాస్, రవితేజ, తరుణ్ వంటి వారితో కలిసి నటించింది. తిరుగులేని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. నయనతార, త్రిష, అనుష్కలకు దీటుగా రాణించింది శ్రియా.