తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రేయ ధన్వంతరి సోషల్ గ్లామర్ విధ్వంసమే సృష్టిస్తోంది.హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శ్రేయ ధన్వంతరి మొదట మోడలింగ్ లో రాణించింది.
తెలుగు అమ్మాయిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన శ్రేయ ధన్వంతరి సోషల్ గ్లామర్ విధ్వంసమే సృష్టిస్తోంది. సాధారణంగా తెలుగు అమ్మాయిలు స్కిన్ షోకి కాస్త దూరంగా ఉంటారని భావిస్తుంటారు.
29
కానీ శ్రేయ ధన్వంతరి మాత్రం ఎలాంటి హద్దులు లేకుండా గ్లామర్ షోలో రెచ్చిపోతోంది. కుర్రాళ్ళు ఉక్కిరి బిక్కిరయ్యేలా ఆమె బోల్డ్ ఫోజులు ఉన్నాయి.
39
హైదరాబాద్ లో పుట్టి పెరిగిన శ్రేయ ధన్వంతరి మొదట మోడలింగ్ లో రాణించింది. ఆ తర్వాత నాగ చైతన్య జోష్ చిత్రంతో నటిగా మారింది. ఆ మూవీలో శ్రేయ కీలక పాత్రలో నటించింది.
49
ఆ తర్వాత స్నేహగీతం అనే చిత్రంలో నటించింది. బాలీవుడ్ లో కూడా కొన్ని చిత్రాల్లో మెరిసింది. సెన్సేషనల్ వెబ్ సిరీస్ ఫ్యామిలీ మ్యాన్ లో కూడా శ్రేయ నటించింది.
59
అయితే శ్రేయ ప్రస్తుతం సోషల్ మీడియాలో చేస్తున్న ఫోటో షూట్స్ చూస్తూ యువత ఫ్యూజులు ఎగిరిపోతాయి. అంత హాట్ గా శ్రేయ రెచ్చిపోతోంది. కొన్ని ఫొటోస్ షూట్స్ లో ఆమె బ్రా లేకుండా టాప్ లెస్ గా కూడా ఫోజులు ఇచ్చింది.
69
మరికొన్ని సార్లు బికినీల్లో రెచ్చిపోయింది. తాజాగా శ్రేయ ధన్వంతరి స్విమ్ సూట్ ధరించి బీచ్ లో కాకరేపే విధంగా పరువాల హొయలు పోతోంది.
79
ప్రస్తుతం శ్రేయా ధన్వంతరి తన ఫ్రెండ్స్ తో కలసి ఆస్ట్రేలియాలో వెకేషన్ లో ఎంజాయ్ చేస్తోంది. శ్రేయ ధన్వంతరి నాటీగా ఇస్తున్న ఫోజులు యువతకి కనుల విందుగా మారాయి.
89
అయితే శ్రేయా ధన్వంతరి ఇస్తున్న ఫోజులపై కొన్నిసార్లు ట్రోలింగ్ కూడా జరుగుతూ ఉంటుంది. ఆ మధ్యన ఆమె బెడ్ రూమ్ లో చేసిన బోల్డ్ ఫోటో షూట్ పై కూడా విమర్శలు వినిపించాయి.
99
కానీ శ్రేయ ధన్వంతరి మాత్రం తన జోరు తగ్గించడం లేదు. ఇలా బికినీ లుక్స్ తో మంటలు పెడుతోంది. అయితే శ్రేయ ఆశించిన స్థాయిలో సినిమాల్లో అవకాశాలు అందుకోలేకపోతోంది.