ఒప్పొంగుతున్న ఎద అందాలతో మంటపెడుతున్న శ్రద్ధా శ్రీనాథ్‌.. పైట కొంగు జరిపి కెమెరాకి పోజులు.. చూస్తే దేత్తడే

First Published | Oct 7, 2023, 4:21 PM IST

`జెర్సీ` బ్యూటీ శ్రద్ధా శ్రీనాథ్‌.. అందంగా కనిపించినా, గ్లామర్‌ రోల్స్ చేసినా, ఆమె ప్రయారిటీ మాత్రం కంటెంట్‌ ఉన్న చిత్రాలు మాత్రమే. తన పాత్ర కచ్చితంగా బలంగా ఉండేలా చూసుకుంటుంది. 
 

శ్రద్ధా శ్రీనాథ్‌(Shraddha Srinath) .. తెలుగులో నాని సరసన `జెర్సీ` చిత్రంలో నటించింది. తొలి తెలుగు చిత్రమిది. మలయాళం చిత్రంతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత కర్నాటక, అట్నుంచి తమిళ భాషల్లో సినిమాలు చేసింది. ఈ క్రమంలో తెలుగులోకి ఎంట్రీ ఇస్తూ `జెర్సీ`లో మెరిసింది. 
 

ఇందులో నానికి లవర్‌గా, ఆ తర్వాత ఆయన భార్యగా ఇంటి బాధ్యతలు మోసే ఇల్లాలుగా కనిపించింది. పిల్లాడికి తల్లిగానూ చేయడం విశేషం. ఈ చిత్రంలో శ్రద్ధా నటనకు మంచి పేరొచ్చింది. ప్రశంసలు దక్కాయి. కెరీర్‌ బిగినింగ్‌లో ఇలాంటి పాత్ర చేయడం సాహసమనే చెప్పాలి. 


మధ్యలో రెండు సినిమాలతో మెరిసిన శ్రద్ధా శ్రీనాథ్‌.. ఇటీవల దూరమైంది. ఇప్పుడు మళ్లీ సందడిచేయడానికి వస్తుంది. `సైంధవ్‌`తో రాబోతుంది. అదే సమయంలో సోషల్‌ మీడియాలోనూ ఫుల్‌ యాక్టివ్గా ఉంటుంది శ్రద్దా. తన సినిమా అప్‌డేట్లే కాదు, గ్లామర్‌ ఫోటోలు కూడా పంచుకుంటూ ఆకట్టుకుంటుంది. ఆద్యంతం కట్టిపడేస్తుంది. 
 

తాజాగా ఈ బ్యూటీ కిర్రాక్‌ పోజులను పంచుకుంది. పైట పక్కకు జరిపి మరి కెమెరాకి పోజులిచ్చింది. బిగువైన స్లీవ్‌ లెస్‌ బ్లౌజ్‌లో పోటెత్తుతున్న ఎద అందాలను కెమెరా ముందు వడ్డిస్తూ కుర్రాళ్లకి విజువల్‌ ట్రీట్‌ ఇచ్చింది.
 

ఫ్రంట్‌ మాత్రమే కాదు, బ్యాక్‌, సైడ్‌, ఇలా ఆల్‌ యాంగిల్స్ లో పోజులిస్తూ ఫోటోలు దిగింది. వాటిని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా అభిమానులతో పంచుకుంది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. 
 

శ్రద్ధా శ్రీనాథ్‌ హాట్‌ హాట్‌ అందాలకు కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. వీకెండ్‌ ట్రీట్‌ అదిరిపోయిందంటూ పండగ చేసుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో నటిస్తున్న `ఇరుగపట్రు` అనే సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఇలాంటి గ్లామర్‌ పోజులివ్వడం విశేషం.
 

ఆర్మీ బ్యాక్‌ గ్రౌండ్‌ నుంచి వచ్చిన శ్రద్ధా శ్రీనాథ్‌.. జమ్ము కాశ్మీర్‌లో జన్మించింది. తండ్రి ఆర్మీ అధికారి కావడంతో ఆమె దేశంలోనే అనేక స్టేట్స్ లో పెరిగింది. ఆర్మీ అధికారులు తరచూ స్టేట్స్ మారుతుంటారు. దీంతో శ్రద్ధా స్టడీస్‌ కూడా ఒక్క చోట జరగలేదు. 
 

మన హైదరాబాద్‌లోనూ కొన్ని రోజులు చదువుకుంది. సికింద్రాబాద్‌ ఆర్మీ స్కూల్‌లోనూ ఆమె స్టడీ కొనసాగింది. ఆ తర్వాత బెంగుళూరులో లా చేసింది. ఆ తర్వాత లాయర్‌గా జాబ్ చేసింది. రియల్‌ ఎస్టేట్‌ కంపెనీలో లీగల్‌ అడ్వైజర్‌గా పనిచేసింది. అక్కడి నుంచి ఫ్రెంచ్‌కి వెళ్లింది. ఆ వైపు జాబ్‌ చేస్తూనే మోడల్‌గా పలు యాడ్స్ చేసింది. 

యాడ్స్ ద్వారా నోటెడ్‌ అయిన ఈ బ్యూటీ మేకర్స్ కంట్లో పడింది. అలా 2015లో మలయాళ మూవీ `కొహినూర్‌` చిత్రంలో సెకండ్‌ హీరోయిన్‌ పాత్ర కోసం ఎంపికైంది. తొలి చిత్రంతోనే ఆకట్టుకుంది. సెకండ్‌ హీరోయిన్‌ అయినా తాను బాగా మెప్పించడంతో ఈ బ్యూటీకి వరుసగా సినిమా ఆఫర్లు ప్రారంభమయ్యాయి. 
 

2019లో `జెర్సీ` చిత్రంతో తెలుగులోకి అడుగుపెట్టింది. మెప్పించింది. కానీ తమిళంలో బిజీ కావడంతో తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. `జోడీ`, `కృష్ణ అండ్‌ హిజ్‌ లీలా` చిత్రాల్లో మెరిసింది. కొంత గ్యాప్‌తో ఇప్పుడు వెంకటేష్‌తో కలిసి `సైంధవ్‌` చిత్రంలో నటిస్తుంది. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కాబోతుంది. మళ్లీ శ్రద్ధా తెలుగులో బిజీ కాబోతుందని చెప్పొచ్చు. 
 

Latest Videos

click me!