అలాగే బడా హీరోల చిత్రాల్లో కీలక పాత్రలతో మంచి గుర్తింపు పొందింది. ‘ఆర్య2’, ‘డార్లింగ్’, ‘గుంటూరు టాకీస్’ వంటి చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో అలరించింది. ప్రేక్షకుల్లో తనకంటూ ఓ క్రేజ్ దక్కించుకుంది. అటు హిందీ, మలయాళం, బెంగాళీ, కన్నడ చిత్రాల్లోనూ నటించింది.